ఎప్పుడూ ప్రజల మధ్య.. ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపించే @BRSHarish అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు!
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. #HappyBirthdayHarishAnna
14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమ పోరాటం
దగాపడ్డ నేలకు విముక్తి ✊
10 ఏళ్ల కేసీఆర్ పాలన
తెలంగాణ గతిని మార్చిన ప్రగతి యుగం 🌾🌾
ఆయన పోరాటం అద్వితీయం..
ఆయన పాలన ఆదరణీయం..!
తెలంగాణ అంటే కేసీఆర్..
కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా
రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ ✊
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ✨
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
నా పుట్టుక బీఆర్ఎస్..నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పిన మళ్లీ అదే చెప్తున్న
రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుంది అసలు
నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది?
అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముంది?
– హరీష్ రావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలో ప్రజల మీద 5,000 కోట్ల పెట్రోల్ భారం వేసారు
రేవంత్ రెడ్డి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే బదులు, నువ్వు విధించే 27% వ్యాట్ తగ్గించొచ్చు కదా?
అన్ని ధరలు పెంచుతున్నారు కానీ రైతులకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదు
– హరీష్ రావు
Wrote an open letter to Chief Minister @revanth_anumula demanding an immediate reduction of VAT on petrol and diesel to provide relief to the people of Telangana.
While fuel prices continue to rise and people struggle with inflation and increasing living costs, the Congress government is earning nearly ₹2,000 crore additional revenue annually through higher VAT collections.
Before elections, Congress promised relief on fuel prices. After coming to power, not even a 0.1% reduction in VAT has been implemented.
The government must stand with the people, not profit from their suffering. We demand an immediate reduction of at least 10% in VAT on petrol and diesel.
@TelanganaCMO
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥