తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం - బిజెపితోనే సాధ్యమని భరోసా కల్పించేందుకు బీసీల ఆత్మగౌరవ సభ.
ప్రధాని Narendra Modi గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు లక్ష్యంగా బీసీ సీఎం, బిజెపి చారిత్రక నిర్ణయం.
#TelanganaWithBJP#VoteForLotus
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనతో లక్షల కోట్ల ఆహార సబ్సిడీ అందిస్తూనే కరోనా కష్ట కాలం నుంచి తెలంగాణకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.
#BJP4IND#BJP4Telangana
జనాభాలో సగం పైగా ఉన్న బీసీలకు సముచిత స్థానంకు బిజెపి హామీ. భాజపా కు అధికారం ఇస్తే ముఖ్యమంత్రి గా బీసీ అభ్యర్థి. బీసీల రాజ్యాధికారం - బిజెపి తోనే సాధ్యం.
#BJP4Telangana
“జల్, జంగల్, జమీన్’ ఆయన నినాదం
“గోండు” వారి రక్షణ కవచం
నిజాం పాలకులకు సింహస్వప్నం
శ్రీ కొమరం భీం గారి వర్ధంతి సందర్భంగా
ఆయన స్ఫూర్తిని అనుసరిద్దాం
మెరుగైన సమాజం కోసం పాటుపడదాం
కెసిఆర్ గారి పాలనలో నిరుద్యోగుల పరిస్థితి.. అదోగతి..
బీజేపీని గెలిపించుకుంటేనే నిరుద్యోగుల జీవితాలు మారేది..
కమలం పువ్వు గుర్తుకే మన ఓటు
పోలింగ్ తేది : 30 నవంబర్ 2023
#VoteforBJP