నేను ఈరోజు ఆదివారం కాబట్టి గుడ్డు తినను ఫ్రెండ్స్....
మీరందరు మాది గుడ్డు కర్రీ మాది గుడ్డు ఫ్రై.. అని ఫోన్ లు చేయొద్దు plzz..
రేపు నేను కూడా గుడ్డు కోసి ఉప్పుకారం పెట్టి కర్రీ చేసుకుంటా ఫ్రెండ్స్ 😒😒😒
నా పుట్టినరోజు నా జీవితంలో ఒక సాధారణ రోజు మాత్రమే కాదు… అది ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మారిన రోజు.నా బాలయ్య గారు మా ఊరికి రావడం, ఆయన స్వయంగా ఆశీర్వాదం ఇవ్వడం, ఆ రోజంతా ఆయనతో గడపడం ఇవన్నీ మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చాయి. అభిమానిగా నేను కలలో కూడా ఊహించని అద్భుతం🙏
#Birthdaywishes
❤️మా బాలయ్య బంగారం ❤️
69 మందికి 45 లక్షల రూపాయల CMRF చెక్కుల పంపిణీ చేసిన ప్రియతమ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు
Nandamuri Balakrishna
#NandamuriBalakrishnaMLA#NBKUpdates#NBK