రాజ్యసభ కి పంపడానికి ఇద్దరు బి.సి. అభ్యర్థులు కూడా ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ బి.సి. జనాభాలో ముఖ్యమంత్రి ��గన్మోహన్ రెడ్డి గారికి దొరకలేదా? అర్హులు అని అనిపించలేదా?
ప్రజాస్వామ్యం లో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే మీడియా, జర్నలిస్టులు ఎలా పనిచెయ్యాలో కనీస అవగాహన లేని వ్యక్తి ఈరోజు సమాచార శాఖ మంత్రి గా రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం.
సమాచార శాఖామంత్రి పదవీ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్��ోహన్ రెడ్డిని ఆరాధించాలి అనటం ఆయన అవివేకాన్ని ప్రతిబింబిస్తోంది.