@Manoj_Lade@StrictlyAsking గవర్నమెంట్ ఆసుపత్రిలో అంత మందికి చెయ్యడం కష్టం, ఈ లోపు పోతేపోని అని వదిలేయకుండా ఎక్కడ ప్రాణం బ్రతికించగలరో అక్కడ వైద్యం చేయించుకునే వెసులుబాటు, నీ ఊర్లో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, అన్నీ బిజీ ఉన్నాయా, అయితే అన్ని ఆసుపత్రులు కట్టగలరా?
@pBharatam@MunnaJithendhar@Chinmayi 😂I like your innocence, so you are saying google adani DC hosts only Indian data? For F sake it is not conventional DC, it is AI powerhouse and these cronies colluded with politicos will not stop with one, mushrooming of DCs to take advantage of sea cable, Vizag is gone case
@ONLY4JSP వాడు ఏం అరిచాడో సభల్లో అది చేస్తే చాలు అక్క లేదా నేరం జరిగిన, సాక్ష్యాధారాలు తారుమారు చేసి నిందితులు తప్పించుకోవటం సులభతరం చేయబడ్డ టైంలో ఎవరు రూలింగ్‌లో ఉన్నారో వాళ్ళని నిండు సభలో అడగమను అక్క