On this #HyderabadLiberationDay, we remember and pay tribute to the brave martyrs who sacrificed their lives in the struggle to liberate Hyderabad State from the Nizam’s rule and the atrocities of the Razakars.
We also remember with gratitude the decisive role of Sardar Vallabhbhai Patel Ji in Hyderabad’s integration with the Indian Union.
हैदराबाद मुक्ति दिवस की हार्दिक शुभकामनाएं। 🇮🇳
ప్రజా పీడకుడు, నిరంకుశ పాలకుడు, మత దురహంకార కీచకుడు నిజాం పీడ విరుగుడైన రోజు
రాక్షస రజాకర్ల పైశ��చిక కృత్యాలకు చరమ గీతం పాడిన రోజు .,...
దుర్మార్గ, దురహంకార పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన రోజు....
సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో, ఎన్.రాయ్ చౌదరి గారి నేతృత్వంలో భారత మిలటరీ ధైర్య సాహసాలతో...ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా నిజాం నిరంకుశ కబంధహస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ
తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతా కీ జై !
జై తెలంగాణ!
#TelanganaLiberationDay
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
నిజాం, రజాకార్ల దుర్మార్గ పాలనను ధిక్కరించి, స్వేచ్ఛ, దేశభక్తి, జాతి సమైక్యత కొరకు సాగిన పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తినిస��తూనే ఉంటుంది. అఖండ భారత నిర్మాణం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలకు శిరసు వంచి నివాళులర్పిస్తున్నాను.
Why Republic of India never fails ?
One mother got up & kills crores & crores worth of FCRA funded Anti National propaganda
Matter Finished
Jai Hind 🇮🇳
పాకిస్తానీయులకు, దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ ఆరికేపూడి గాంధీ గారు యావత్ భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి.
రేపు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి @revanth_anumula గారు నిర్వహించబోయే సభకు హాజరయ్యే ముందు ఈ అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.
జై తెలంగాణ!
జై హింద్!
11 मई, 2026 से प्रारम्भ हुए राष्ट्रीय स्वयंसेवक संघ के कार��यकर्ता विकास वर्ग - द्वितीय का समापन समारोह 4 जून को सायं 6:30 बजे होगा। कार्यक्रम के मुख्य अतिथि प्रसिद्ध उद्योगपति पद्मभूषण श्री कुमार मंगलम बिरला होंगे तथा पू. सरसंघचालक डा. मोहन भागवत जी का उद्बोधन होगा। कार्यक्रम का सीधा प्रसारण
YouTube : @RSSOrg
Facebook : @RSSOrg
X : @RSSorg
पर होगा।
আজ, যখন পশ্চিমবঙ্গের প্রথম বিজেপি সরকার শপথ গ্রহণ করছে, তখন আমাদের সকলেরই ডঃ শ্যামাপ্রসাদ মুখোপাধ্যায়ের কথা এবং দেশ ও বিশেষত: পশ্চিমবঙ্গের প্রতি তাঁর চিরস্থায়�� অবদানের কথা স্মরণ করা অত্যন্ত স্বাভাবিক। তাঁর স্বপ্ন বাস্তবায়নে আমরা চেষ্টার কোনো ত্রুটি রাখব না ।
কলকাতায় শপথ গ্রহণ অনুষ্ঠানে শ্রী মাখনলাল সরকার জি-র সঙ্গে দেখা হল। একনিষ্ঠ দেশপ্রেমিক শ্রী সরকার, ডঃ মুখোপাধ্যায়ের সঙ্গে কাজ করেছেন এবং জম্মু ও কাশ্মীরে তাঁর সঙ্গী হিসেবে থাকার সময় গ্রেপ্তারও হয়েছিলেন। পশ্চিমবঙ্গ জুড়ে আমাদের দলের ভিত্তি প্রসারিত করতে এবং সর্বস্তরের মানুষক�� দলে যোগ দিতে অনুপ্রাণিত করতে তিনি নিজের জীবন উৎসর্গ করেছেন।
বিজেপির কর্মী হিসেবে আমরা গর্বিত যে আমাদের দলে এমন অনুপ্রেরণাদায়ী ব্যক্তিত্বরা রয়েছেন যারা জনগণের মধ্যে কাজ করে আমাদের দলকে শক্তিশালী করেছেন।
దేవాదాయ శాఖ మంత్రినే జై శ్రీ రామ్ అని మొక్కితే పైనుంచి పైసలు పడుతున్నాయా అని అన్నది అంటే......
దేవాలయాలకి వెళ్తే మొక్కితే ఏం లాభం లేదు అని సందేశం ఇస్తుంది అన్నమాట సంబంధిత మంత్రిగారు
ये देखिये जोसफ विजय थेलापति को..
तमिलनाडु चुनाव में दमदार जीत के बाद रोड शो करने निकले है,और हाथ में जीजस की फोटो ले रखी है.. लिब्रांडुओं के तो ये देखकर आँसू नहीं रुक रहे..
और इधर भाजपा के एक कार्यकर्ता "जय श्री राम" का नारा भी लगा देता है तो संविधान खतरे में आ जाता है..
गजब दोगलापंती है बे..
Why sickulars target Prabhu Shree Ram always.!?
"By saying Jai Sree Ram, will it rain money from above".!?
- Konda Surekha, Telangana forest minister.
You've got freedom to try with "Allah hu Akbar" slogan too @iamkondasurekha akka
Ayodhya : Integrity in uniform.
Vinita from Bikaner, Rajasthan had come for darshan at Shri Ram Janmabhoomi. While at Hanumangarhi, one of her gold earrings slipped and was lost in the crowd.
Constable Reena, on duty at the temple, traced it within minutes and returned it to her.
The earring was worth nearly ₹2 lakh.
No drama. No delay. Just duty.
Hats off to @Uppolice and women Constable Reena who are quietly raising the bar every single day. 🙏
@dgpup
#UPPolice #Ayodhya #WomenInKhaki
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తాపం దృష్ట్యా మీరు పదేపదే రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే ఇబ్బంది లేకుండా ఉండాలని, నేటి నుంచే ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది.
ముఖ్యాంశాలు
• బియ్యం పంపిణీ: ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి ఒకేసారి మొత్తం 18 కేజీల బియ్యం పంపిణీ.
• అంత్యోదయ కార్డుదారులు: అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబాలకు నెలకు 35 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 105 కేజీల రేషన్ అందజేయబడుతుంది.
• ఇతర వస్తువులు: బియ్యంతో పాటు ఆయా నెలలకు కేటాయించిన ఇతర నిత్యావసర వస్తువులను కూడా నేటి నుంచే పొందే వీలుంటుంది.
గత వర్షాకాలంలో కూడా ప్రజల సౌకర్యార్థం ఇలాగే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ షాపులకు వెళ్లి మీ కోటాను సేకరించుకోవాలని కోరుతున్నాను.
🔥🚩 SAVE THE DATE 🚩🔥
APRIL 2 | 8:30 AM
📍 Karmanghat Hanuman Temple
HANUMAN SHOBHAYATRA – BIKE RALLY
Not just a rally…
⚡ It’s a show of strength
⚡ It’s a voice of unity
⚡ It’s a stand for Dharma
💥 Come. Ride. Represent.
💥 Let the roar of unity shake the streets.
🚩 Be there. Be proud. Be unstoppable. 🔥
In Ramsinghpura, Gudimalkapur, locals were repeatedly dumping waste on the roadside. Despite daily clearing by sanitation staff, garbage kept piling up.
To stop it, GHMC Supervisor Mahender stood there at dawn and personally pleaded with people not to throw waste on the road.