ధరణితో రెండు రకాల భూదందా నడిపిన దొరలు...
1) పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములను లాక్కుని అక్రమంగా బినామీల పేరు మీద పట్టా చేయించారు
2) పట్టా భూములను అసైన్డ్ భూముల కింద పెట్టి అసలైన రైతులను ఇబ్బందిపెట్టారు... తక్కువ ధరకే ఆ ��ూములు కొట్టేసే స్కెచ్ వేశారు
అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు అన్న తేడా లేకుండా ధరణితో తెలంగాణ భూములన్నీ హాంఫట్ అనిపించారు దొరలు...
ధరణిలో జరిగిన ఆ తప్పిదాలను సరిదిద్దుతూ.. ప్రభుత్వ భూములకు, జెన్యున్ ప్రైవేట్ ల్యాండ్స్కి ప్రొటెక్షన్ కల్పించేలా తీసుకొచ్చిందే 'భూభారతి'....
Hyderabad’s one-way traffic arrangement near KBR Park may have raised a few eyebrows initially, but the results are speaking for themselves.
Kudos to the Traffic Commissioner, Hyderabad Traffic Police, GHMC and everyone involved in making this happen. Good traffic management is not always about big changes, it’s about smart decisions that make everyday commuting easier.
And this positive public review is proof that when something works, people notice. #kbrpark @CYBTRAFFIC 👏🏻
హరీష్ రావు హైటెక్ అవినీతి…వైద్య శాఖ మంత్రిగా ఆసుపత్రులతో వ్యాపారం..!
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన @BRSHarish గారి పాల కంపెనీ “Clients” మెజారిటీ ఆసుపత్రులే ఉన్నాయి. వైద్య శాఖ మంత్రిగా ఉండి ఆసుపత్రులతో వ్యాపారం చేయడం, అది కూడా ఊరూ పేరూ లేని కంపెనీ పేరుతో జరగడం వెనుక అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది.
ఓవైపు బీజేపీ నేతల సంస్థలతో వ్యాపారం... మరోవైపు వైద్య శాఖ మంత్రిగా ఉండి ఆసుపత్రులతో వ్యాపారం...
@BRSparty అధికారంలో ఉన్నప్పుడు అగ్గిపెట్టె రావు “ఆర్థిక ఆరోగ్యం” ఊహించనంతగా మెరుగుపడింది. పాల కంపెనీ అగ్గిపెట్టె రావు అవినీతి సామ్రాజ్యంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
Stop obstructing Telangana’s growth!
The Centre should be supporting Telangana’s development, not creating hurdles. Denying permission for CM Revanth Reddy’s US tour is a serious blow to the spirit of cooperative federalism.
@PonguletiOffice@INC_Ponguleti open challenge ki bayapadi roju media mundu kurchoni chillara dramalu manesi nijalu cheppadaniki munduki randi Harish roa