ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం , ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజాసేవలో మీరు చూపిస్తున్న నిబద్ధత, ఆశయాల కోసం మీరు చేసే పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. తనదైన నటన, ప్రత్యేకమైన శైలి, విలక్షణమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన వెండితెరపై చెరగని ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుతూ దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty
#HBDPowerStar #HappyBirthdayPawanKalyan #PawanKalyan
Heartiest birthday greetings to Shri @PawanKalyan Garu. May Lord Venkateswara bless you with good health, happiness, strength and a long life dedicated to public service.
Extending my heartfelt birthday wishes to the Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan ji.💐 May this occasion bring joy and the year ahead be filled with health and prosperity.
#HBDJanaSenaniPawanKalyan Wishing you a very Happy Birthday, Pawan Kalyan garu! 🙏 @PawanKalyan@JanaSenaParty
Wishing you many more years of dedicated public service, many more memorable movies, and above all, great health, happiness, and success in everything you do.
Have a wonderful year ahead, sir!
Happy birthday Babai!♥️
Forever proud of the journey you’ve taken and the values you’ve always stood by.
You’ve always been someone I look
up to.
Wishing you tons of strength and good health babai!🤗🤗🤗
Love you always, my power storm!❤️🔥✊🏽
#HBDJanasenaniPawanKalyan@PawanKalyan 🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…! 🙏🔥
మీ పేరు వింటే పూనకం…
మీ పేరు వింటే పులకం…
మీ రూపం చూస్తే పులకింత…
మీ మాట వింటే ధైర్యం…
మీ అడుగు పడితే సంచలనం! 🔥❤️
మీరు ఒక హీరో కాదు…
ఒక భావోద్వేగం.
మీరు ఒక స్టార్ కాదు…
ఒక శక్తి.
మీరు ఒక పేరు కాదు…
కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర. 🙏
మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా అదృష్టం…
మీ పేరు గర్వంగా పలకడం నా గౌరవం. ❤️
మీరు ఎప్పుడూ బాగుండాలి…
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…
మీరు ఎప్పుడూ విజయాలతో వెలుగుతూ ఉండాలి…
మీ పేరు మరింత ఎత్తుకు ఎదగాలి…
మీ కీర్తి శాశ్వతంగా నిలవాలి!
మా పవర్ స్టార్, గౌరవనీయ డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!
#HappyBirthdayPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
One walk.
One look.
One dialogue.
And the madness begins.🔥
Years changed.
Times changed.
The craze never did🫡
He made generations go crazy.
That is not just stardom.
That is an emotion built over decades❤️
Happy Birthday to our very own Power Star,
Sri @PawanKalyan Kalyan Garu. 🙏
#HBDPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కాదు... బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతా! బాగా ఆరోగ్యం పుంజుకో, బలంగా తయారవ్వు.. అప్పుడు చూసుకుందాం' @ysjagan !
— @PawanKalyan గారు 😂🔥