మొదట ఇంత నిక్కచ్చిగా నిలదీసిన మహిళకు 🔥🙏.
తాడికొండ టీడీపీ mla శ్రవణ్ కుమార్ తమరి కొడుకు, కూతురు, అత్త, మామ, బామ్మర్ది, అన్న, తమ్ముడు అందరికీ తల ఒక కారు దానికి ఒక సైరన్ పెట్టించారా? అమరావతి లో నీళ్ల కాంట్రాక్టు, చెట్లు నరికే కాంట్రాక్టు డబ్��ు బాగా మింగుతున్నారా?
మన తెలుగు రాష్ట్రాలలో ఈ చెత్త సంస్కృతి మీతిమిరిపోతుంది
ఎమ్మెల్య�� అంటే పైకెళ్లి ఉడిపడ్డారా మీరు.
అనవసరంగా ఎందుకురా బాబు ఇంకా చులకన అవుతారు ప్రజల దృష్టిలో....