Madras nunchi Rajaji terimeste Androlani chusi jali padindhi Telangana..🔥
Saati telugu varu ani Hakkuna cherchukundi Telangana..🔥🔥
CM padavi saitham tyagam chesi brathakanichindi Telangana..😎
That is Telangana blood🩸
That is Telangana character♥️
Facts have no feelings
అవయవదానం చేసి ఐదుగురి ప్రాణాలు కాపాడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
కామారెడ్డి జిల్లాలో ఈ నెల 16న బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇంట్లో ఉన్నట్టుండి కింద పడిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్ (26)
కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యం అందించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించిన డాక్టర్లు
డాక్టర్లు అవగాహన కల్పించగా అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు
వినయ్ గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి శస్త్రచికిత్స చేసి అమర్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు