KS Prasad be like 😄😅 - వీడేంటి నన్ను ఇలా తగులుకున్నాడు 😂
@VKBandaru18 - పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అచంచల అవిజ్ఞానంవంతులు K S Prasad గారు జనవరి 12వ తారీఖున ఒక టీవీ డిబేట్ లో "రెండు రోజుల్లో అమరావతి వస్తాను. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని" నన్ను కోరారు.
ఫిబ్రవరి 12 వ తారీఖు వస్తున్నప్పటికీ KS Prasad గారు రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లో ఆయనను కలిసి మర్యాద పూర్వకంగా అమరావతికి ఆహ్వానిస్తే "నేను ఎపుడో వచ్చి వెళ్ళాను అని ఆయన చెప్పారు." దొంగ లాగా వచ్చి వెళ్లాల్సిన అవసరం ఏంటి నన్ను కలుస్తా అన్నారు కదా" అని అడగగా ఎప్పటిలాగే పకోడీ కబుర్లు చెప్పిన KS ప్రసాద్.
#KSPrasad
#BandaruVamsi
#99TV
#Amaravati
Some iconic characters may have died on screen but the mark they left remains forever!! Living on in the hearts of audiences long after the story ends. 💔🔥
స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ డ్యూటీలు లేకుండా కాకినాడ SEZ పరిధిలోని 2,180 ఎకరాల భూమిను తిరిగి ఆ రైతుల పేరు మీదనే రిజిస్ట్రేషన్ జరిగేలా చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి తొండంగి, ఉప్పాడ & కొత్తపల్లి మండలాల పరిధిలోని 1,551 మంది రైతులు కృతజ్ఞతలు తెలిపారు 🙏
Historic day for AP:
Never in history of AP,
lands were given back to farmers
DyCM @PawanKalyan successfully resolved this issue unlike any CM or DyCM ever.
PPP గురించి... కేవలం చదువుకోని వేలు ముద్ర బ్యాచ్ కోసం... ప్రతి ఒక్కరు చూడండి నలుగురికి అర్థం అయ్యేట్లు చెప్పండి.. ✅
నువ్వు కూడా చూడు అన్నా.. @ysjagan మీ వేలి ముద్ర బ్యాచ్ ను నమ్ముకుంటే ఇది కూడా 3 రాజధానుల లెక్క బెడిసి కొడుతుంది ✅
#TDP#YSRCP#BJP#Janasena