నా చిన్నపుడు అంటే 25 ఏళ్ల క్రితం 2.50ఏకరాల వరి చేను ఆదాయంతో 3కాసుల బంగారం వచ్చేది, ఈరోజు అదే 2.50ఏకరాల వరి చేను మీద వచ్చే ఆదాయంతో 1.5 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది...
మరి రైతన్న రాష్ట్రంలో రైతుకు అభివృద్ధి ఎక్కడ?
@AndhraPradeshCM@TelanganaCMO@JanaSenaParty@ysjagan@KTRTRS