తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి మాతృమూర్తి విరుసనోళ్ళ శాంతమ్మ గారు శుక్రవారం రాత్రి గుండె పోటు తో అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, వారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. @VSrinivasGoud
ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో డా.ఎన్టీఆర్ కళా మందిరం లో జరిగిన "అరుణ ఆర్ట్స్ అకాడమీ"ఆధ్వర్యంలో.కళా సౌజన్య -2021 బతుకమ్మ సంబరాలు-నగదు పురస్కారాలు కార్యక్రమంలో (ఫోక్ పేరడీ, మెడ్లీ మెలోడీ క��ర్యక్రమంలో) ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది
శ్రీ వాసవి ���డ్యుకేషనల్ ట్రస్ట్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో శ్రీ మలిపెద్ది శంకర్ & ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మరియు విద్యా రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని
పేద మరియు ప్రతిభావంతులైన ఆర్య వైశ్య విద్యార్థులకు వడ్డీ లేని విద్యా రుణాలను అందజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @VSrinivasGoud గారి తల్లి గారు.. శాంతమ్మ గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపుతూ.. ఈరోజు మహబూబ్నగర్లో వారిని కలిసి పరామర్శించి, వారి తల్లి గారికి సమాధి వద్ద పుష్���ాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది.
ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్, బండ్లగూడలో ఉన్న వి-స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన TSTA State Ranking Tennis Tournament- 2021 అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొని అండర్-10,అండర్-12,అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్..కి అవార్డులు అందజేయడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు..ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి, చేనేత వస్త్రాలకు, చేనేత రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో... ఈరోజు ప్రతి చేనేత వస్త్రాలు ధరించడం జరిగింది.
#HandloomMonday#Handloom
ఘనంగా దీపావళి-లక్ష్మీ మాత పూజా కార్యక్రమం.
ఈరోజు హైదరాబాద్లోని హిమాయత్ నగర్ లో టూరిజం ప్రధాన కార్యాలయంలో దీపావళి పండుగ న��� పురస్కరించుకుని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ పూజను నిర్వహించడం జరిగింది.
హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన, తండ్రి లేని పేదింటి అమ్మాయి, లక్ష్మిప్రియ (ప్రియాంక) వివాహం కోసం
ఈరోజు ఉదయం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.