తెలంగాణ రాష్ట్రం అనే కలను తన రాజ్యాంగ బద్ధమైన పోరాటం ద్వారా నిజం చేసి, ఆ రాష్ట్రాన్ని పదేళ్ల లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
💐💐💐
చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది ఆయనకే సాధ్యం. కోట్లాది మంది గుండె చప్పుడు, ఉద్యమ సారథి, తెలంగాణ జాతి పిత
శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthDayKCRSir#LongLive#JaiKCR
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక,
ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత,
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎉🌸
This is really a darker side of our Indian high and mighty society.
We can’t have paedophiles ruling us by sitting in the cabinet, no matter how much ever intelligent/connected they are.
@narendramodi ji,
‘Beti Bachao’ must start by sacking people like Puri, Sir.
We can’t have one rule for @mjakbar and another for predators like Puri and Brijbhushan.
When Indian bureaucrats go for foreign training, IB monitors their movement seamlessly so that they don’t go astray.
How come intel agencies missed Puri-the then Indian Ambassador to the UN and Union Minister while he was ‘relaxing’ in Epstenian resorts, ranches, and islands thousands of miles away from the Motherland?
It’s perplexing!
@MahuaMoitra
#EpsteinFiles
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ఉపవాస, జాగరణలతో ఆ పరమశివున్ని ఎంతో నిష్ఠతో భక్తులు పూజించే ఈ పర్వదినాన.. ఆ దేవదేవుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్ధిస్తున్నాను 🙏
I am leading a BRS delegation to DGP’s Office, Telangana to represent on the following issues:
1. Demanding action on Mr Jagga Reddy, Ex-MLA and Mr Dharmapuri Aravind, MP for humiliating the police officers on duty
2. Providing protection to BRS leaders in the face of brutal aggression by Congress leaders at certain places during municipal elections.
3. Request to implement the guidelines issued by hon’ble High Court of Telangana and Supreme Court in case false cases on BRS social media activists
We will be addressing press in media gallery near Police Head Quarters, Saifabad, Hyderabad at 4PM today.
Please stay tuned. Thank you for your attention 🙏
రాజకీయంగా మా ప్రతీ అడుగూ ఇలాంటి పాలబుగ్గల పసిబిడ్డలకి పసిడి భవితను సృష్టించడమే...అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం, అధికారం ద్వారా ఆత్మ గౌరవంతో జీవించడం నేర్పడమే మా స్వేరోస్ సుదీర్ఘ లక్ష్యం...
@RSPraveenSwaero#swaeroes#nation#telangana
బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులుమీరుతున్నది.
తన స్వగ్రామం వీణవంకలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి గారిని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్భంధ పాలనకు నిదర్శనం. మా ఎమ్మెల్యే మీద పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాను. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడే నాయకులను మీ నిర్బంధాలతో, అక్రమ కేసులతో భయపెట్టలేరు!
Mahatma Gandhi showed the world the power of truth and non-violence.
On the occasion of Mahatma Gandhi’s death anniversary, let us remember his ideals of honesty, courage, and compassion.
His teachings remain timeless and deeply relevant even today.
Let us strive to follow his path and build a society rooted in harmony.
#MartyrsDay
🇮🇳 భారత పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే దిశగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన పండుగ వేళ ఈ రోజు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో.. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి పునరంకితమవుదామని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతినబూనుదాం.
దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
జై హింద్!
#HappyRepublicDay2026
అజిత్ పవార్ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.
రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Deeply shocked and saddened by the tragic plane crash in Baramati that claimed the life of Maharashtra Dy CM Shri Ajit Pawar ji.
My heartfelt condolences to the bereaved family, his colleagues, and supporters. This is an irreparable loss for Maharashtra politics.
Om Shanti. 🙏