FTL (Full Tank Level) & బఫర్ జోన్ లో నిర్మించిన అన్నీ అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా???
కేవలం కొన్ని రోజులు హైడ్రామా మాత్రమేనా??
#HYDRA
అందరికీ జై భీమ్ .
నిరుద్యోగ జె.ఎ.సి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహరాజ్ ....
ఈ కార్యక్రమంలో మోతీలాల్ నాయక్, మేడి కార్తీక్ , హన్మంతు నాయక్, వినోద్ నాయక్,ధర్మ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు తలారి లింగయ్య మహారాజ్,JAC నాయకులు.
#సమరమే అమర త్వం'
"సమరం లో సావిత్రిబాయి ఫూలే"
సన్మానం లో మనమా...?
" సావిత్రిబాయి ఫూలే ని సన్మానించుకుందాం
సమరం లో మనముందాం",
ఇదే "సావిత్రిబాయి ఫూలే" కి ఇచ్చే నిజమైన నివాళి. (ఇదే నా మాట,నన్ను విమర్శించినా పర్వాలేదు.)
#SavitribaiPhule
రాజిపడని రాజకీయాలు చేయాలంటే కాన్షీరాం కర్మాగారం లో తయారైన విశారదన్ మహారాజ్(ధర్మ సమాజ్ పార్టీ) కే సాధ్యం, ఆయన నాయకత్వం లో చెక్కబడిన నిఖార్సైన 101 అభ్యర్థులు బయలుదేరారు, వీళ్ళు అరువు తెచ్చుకున్నొల్లు కాదు ఆధిపత్యానికి అభిముఖంగా యుద్ధం చేసి అధికారం సాధించేవరకు ప్రయాణం చేసేవాళ్ళు...
ఈ ఎన్నికల రణ రంగంలో, ఎలక్షన్ కమిషన్ స్క్రూటీని తర్వాత- ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులు 101 మంది యుద్ధంలో నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్రం లో...90% మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ ల ఆత్మగౌరవానికి 10% మంది అగ్రకులాల ఆధిపత్యానికి మధ్య ఒక మహా యుద్ధం జరగబోతుంది...
#DharmaSamajParty#TelanganaElections
Dharma Samaj Party announced 78 candidates (First and Second List) names for Telangana Assembly Elections -2023 so far .
Party will announce its third and final list very soon....
First list released on October 16 and second list on October 26,2023.
ఆత్మహత్య లు కాదు ఆత్మ స్థైర్యం తో అన్ని వ్యవస్థలను కూని చేస్తున్న అగ్రకులాల మీద ప్రజాస్వామ్య యుద్ధం చేసి స్వంత రాజ్యం స్థాపించుకుందాం...
#Pravalika#TSPSC