ప్రజా సంగ్రామ యాత్ర ఒక చారిత్రిక ఘట్టం. తెలంగాణ బీజేపీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.
రాష్ట్రం మొత్తం పర్యటించాలని దృడ సంకల్పంతో యాత్ర మొదలు పెట్టిన @bandisanjay_bjp అన్న. పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళి అభిమానులను సంపాదించుకున్న నేత సంజయ్ అన్న.
#PrajaSangramaYatra3
పార్టీ మీద అభిమానంతో పాదయాత్రలో పాల్గొనడానికి సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు వర్షంలో ఒంటరిగా వచ్చి యత్రలో పాల్గొని రాత్రిపూట ఇంటికి తిరుగు ప్రయాణంలో బీజేపీ మహిళ కార్యకర్త..❤️
ఈ ప్రేమ బిర్యానీ, పైసలు, మందు పెడితే రాదు కాషాయం రంగు, కాషాయం జండా 💪💪 #PrajaSangramaYatra3
Remembering Freedom Fighter #ChandrashekharAzad on his Jayanti.
A person becomes revolutionary when he has resolve in his mind. Chandrashekhar Azad sowed the revolution in many minds and shook the British Empire.
Let alone reluctance to join electoral politics, I had nothing to do with the political domain itself. My surroundings, my inner world, my philosophy-these were very different. Right from my younger days, my bent was spiritual: PM @narendramodi Ji
https://t.co/ob134yEQbt
నోటిఫికేషన్ లేకనే ఎంతో మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు
ఇదేనా బంగారు తెలంగాణ?
యువకులు పోరాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా?
పోరాడి సాధించుకున్నమన తెలంగాణలో మళ్లీ విద్యార్థిలోకం ప్రభుత్వముపై పోరాడి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి రావద్దు
#SmritiIraniInTelangana#PrajaSangramaYatraPhaseOne
నిష్కలంక దేశభక్తుడు, భారత మాతా ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని, నిజాయితీకి నిలువుటద్దం, దార్శనికుడు, జై జవాన్ .. జై కిసాన్ స్పూర్తి ప్రధాత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మా ఘన నివాళులు 🙏
భారత మాతా ముద్దు బిడ్డ, ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి, అంత్యోదయ విధానాన్ని రూపొందించి, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు 🙏
#DeenDayalUpadhyay#SevaSamarpan