అది గుజరాత్...
అందులో నరేంద్ర మోదీ స్టేడియం..
అమిత్ షా మ్యాచ్ గ్రౌండ్ లో కూర్చుని చూస్తున్నాడు
పైగా అక్షర్ పటేల్...జస్ప్రీత్ బుమ్రా..హార్దిక్ పాండ్యా...ముగ్గురూ గుజరాతీయులు 4 వికెట్లు
తీశారు...మళ్ళీ ఇంత బారి స్కోరు తేడాతో గెలవబోతుంది
కొంతమంది కి గుద్ద కింద కారం రాసుకున్నట్లే
పాకిస్తాన్ ని తిట్టి భారత్ లో అరెస్ట్ అయిన sharmistha కు బలూచిస్తాన్ మద్దతు ఇచ్చింది కానీ భారత్ లో ఉన్న మన అనుకునే మనుషులు,నాయకులు 99% నపుంసకులు, కొజ్జాగాళ్ళు మాత్రం నా ఇంటి ఆడపిల్లనా పోతేపోనీ అని వదిలేశారు. ఆమెను లాక్కెళ్ళింది రాక్షస బెంగాల్ రాజ్యానికి బ్రతికి వస్తుందో లేదో కూడా
కట్టలు తెంచుకున్న ఆవేశం💥
హిందువులపై దీదీ చేయించిన అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న బీజేపీ కార్యకర్తలను నిలువరించడానికి బెంగాల్ దీదీ ఏర్పాటు చేసిన కంచెను ఎత్తె అవతలేసి ముందుకు ఉరికిన కార్యకర్తలు
కట్టలు తెంచుకున్న ఆవేశం💥
హిందువులపై దీదీ చేయించిన అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న బీజేపీ కార్యకర్తలను నిలువరించడానికి బెంగాల్ దీదీ ఏర్పాటు చేసిన కంచెను ఎత్తె అవతలేసి ముందుకు ఉరికిన కార్యకర్తలు
తెలంగాణ ఉద్యమకారుడు...కార్యకర్తల కష్టాలు తెల్సిన వాడు...
ఇంత వరకి ఓ లీడర్ ఇంటికి వెళ్తే తిండి పెట్టే నాయకుడిని చూడలేదు...ఇతను ఇంటికెళ్ళిన ప్రతి కార్యకర్త కడుపు నింపినంకనే మాట్లాడుతాడు పంపిస్తాడు ఇలాంటి లీడర్లు అరుదు...
జన్మదిన శుభాకాంక్షలు రాజన్న❤️
@Eatala_Rajender అన్నాయ్య🚩
వాడెవడో రెహమాన్ రమ్మన్నాడు అని అయ్యప్ప మాలలో దర్గకి వెళ్ళినవ్ ఒకే
అదే వాడిని తిరుపతి దేవస్థానానికి వచ్చి పూజలు బొట్టు పెట్టించి తీర్థం నైవేద్యం ఇప్పించేంత దమ్ము ఉందా @AlwaysRamCharan?
పవిత్రమైన అయ్యప్ప దీక్షనీ ఆపవిత్రం చేయడం ఎందుకు?
#Boycottramcharan
Happy birthday kingu @imVkohli
ఇతడి ఆట ఒక్కచిరుత వేటల వుంటుంది!!
ఇతని గురించి ఎంత చెప్పిన ఎన్ని చెప్పిన తక్కువనే ధోని అంటే ఇష్టం ఉంటుండే ఎప్పుడైతే పాకిస్థాన్ తో ఓడిపోయే మ్యాచ్ నీ ఓ చిరుతల చేజింగ్ చేసి విజయం అందించిన విధానం చూస్తే అబ్బబ్బ ఆరోజు మర్చిపోలేనిది నీ ఆటకి ప్రపంచమే ఫీద💝
పొలాస తిమ్మాపూర్ చాకి రేవుల నుండి గొల్లపెల్లి రోడ్డు బాగుచేయాలని ప్రాణాలు పోయాయి అని కలెక్టర్ గారికి (ప్రజావాణిలో) ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన స్పందించ లేదు అప్పటి కలెక్టర్లు యశ్మీన్ పాస గారు,రవి గారు
కనీసం మిరైన పట్టించుకుంటారు అని ఆశిస్తున్న @Collector_JGTL సార్ 🙏🙏
మీరు మీ పని బరబ్బర్ చేస్తున్నార్ర
ఎన్నికల ముందు మీరు చేసే డ్రామలకు మా బొందుగాల్లు పిచ్చోళ్లు అయ్యి ఓట్లేస్తున్నారు....
వాళ్లకు సిగ్గు మనాలు లేవు
ఇంకెప్పుడూ వస్తాయో.....