కాకినాడ : 15-03-2023 సాయంత్రం 4:30 నిమిషాలకు కాకినాడ ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర వున్నటువంటి సరళ ఆటో మోటివ్స్ అనే ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో అగ్ని ప్రమాదం జరిగింది బైక్ కు ఛార్జింగ్ పెడుతుండగా పేలి ఆ మంటలు ఇతర బైక్ లకు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. #unitymedianews
3rd Port In Kakinada ( kakinada Sez) 16 million tonnes of cargo
The breakwater activity of the greenfield seaport is in full swing at Kona village in Kakinada SEZ read full article in our website https://t.co/Q04jbm5K9e #kakinada#kakinadasez#kakinadasmartcity#unitymedia