@MallaiahMancha1 School lo teacher udusthada?mro office lo staff ilane chetha thesthara?bank lo vallu chestahara?ekkada leni involment tssp constables ke enduku?
@MallaiahMancha1@tsspbnshq@7thBnTSSP అంటే ప్రజలకు సేవలు వద్దా మరి. గడ్డి కొట్టుకుంటూ ఉంటరా. అయ్యా మీరు పోలీస్ హ లేదా కూలీల. అందుకేనా రిక్రూట్మెంట్ అయింది. ఎలాంటివి చూపిస్తారు అంటే ఎవడు join కాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో.
క్రింది వీడియోలో TSSP పోలీసులు కేసీఆర్ ఫామౌజులో పనిచేస్తున్నట్టు పడింది పొరపాటును గ్రహించి సరిచేసాము.. అలాగే సదరు డిపార్ట్మెంట్ ఖండించారు కానీ ఈలొకేషన్ ఎక్కడో సదరు శాఖ చెప్పితే బాగుంటది @TelanganaDGP@tsspbnshq