వైసీపీ Paytm సాయికి ఈ నెల తాడేపల్లి ప్యాలస్ నుంచి జీతంతో పాటు బోనస్ కూడా వచ్చినట్టుంది. ఫేక్ సర్వే తో వచ్చాడు.
అంతా బాగానే manage చేశావు గానీ నువ్వేమో ఆత్మసాక్షి సర్వే అంటున్నావు కింది రైట్ సైడ్ కార్నర్ లో CEO IITians గ్రూప్ అని వుంది. అక్కడ కూడా CEO ఆత్మసాక్షి అని మార్చాలి కదరా సాయి. లేకపోతే ఇలాగే దొరికిపోతావు .
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
#TheyCallHimOG Is Releasing Tomorrow 💥
All The Best To Power Star @PawanKalyan Garu & Entire #OG Team From All #ManOfMassesNTR@tarak9999 Fans ❤️🔥
Wishing For Blockbuster Success 💣
Hungry Cheetah Is Coming To Hunt Box Office Records 🔥
@DrPradeepChinta అంబేద్కర్ గారు రాజ్యాంగం లో పొత్తు అనేది కల్పించారు. మనం అందరం రాజ్యం గా బద్దం గా బ్రతుకే వాళ్ళం. పొత్తు అనేది ఒక్క జనసేనా రాసిన రాజ్యాంగం కాదు. ఓటరు ని కూలీలు అనే నీ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం జగన్ 11 నుండి 1 వచ్చేలా నీ కూలీ పని చెయ్.
@DrPradeepChinta ఓటరు మార్పు తోనే ప్రభుత్వ మార్పు అనేది సాధ్యం అవుతుంది. జెండా కూలీలు, జగన్ కూలీలు అనుకుంటే ఇప్పుడు మీతో ఉన్నవాళ్ళతోనే గెలిస్తే 11 మాత్రమే వస్తాయి. గుర్తు పెట్టుకొని ఓటరు అభిప్రాయానికి గౌరవం ఇవ్వు. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఒకడికి కూలివి. మేము మార్పుకోసం,అభివృద్ధి కోసం మారుతం.