మీరు కన్నది కొడుకుని కాదు అమ్మ ఒక ఆశని
మీరు కన్నది ఒక పుత్రుడిని కాదు అమ్మ ఒక శక్తిని
మీరు కన్నది ఒక సూతుడిని కాదు అమ్మ ఒక మార్పుని
మీరు కన్నది కుమారుడిని కాదు అమ్మ కొందరి 25ఏళ్ల భవిష్యతుని
మీరు కన్నది తనయుడుని కాదు కొన్ని లక్షల గుండెల ప్రేమని
మీ రుణం మేము తీర్చుకోలేనిది
First Pic lo unnoduki Chiranjeevi ante vipareethamaina Gouravam….evari meedaa dwesham ledu
Second pic lo unnadi Chiranjeevi family meeda visham kakkataanike bathukuthundi
BOTH ARE NOT SAME
శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు
సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan
#Devara collections genuine aithe:
👉Sequel work start ayyedi
👉Koratala ki inko film chance dorikedi
👉Satellite rights sold ayyevi and telecast ayyedi
2years nundi ivevi kakunda 450cr gross ela vesaru ra sites lo🤮🤮🤮
#Peddi exposing Devara big time👍