ఆదోని, వీరుపాపురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న అనే వ్యక్తి, శివాలయం వద్ద ఉన్న పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు.
• ఈ ఘటనను అతని సహచరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్లు... Over to you @Anitha_TDP@APPOLICE100
Some Heroes exist only on screen.
But విజయ్ అన్న earn a place in our hearts,Just like family members.
హీరోగా అభిమానించాం,
అన్నగా ప్రేమించాం,
కుటుంబ సభ్యుడిలా మనసులో పెట్టుకున్నాం ❤️
ఈ రోజు అన్నను ప్రత్యక్షంగా కలిసి, నా పెళ్లి పత్రికను అందించడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణం.
A fan from Nellore had a memorable moment as he personally met Vijay Deverakonda and Anand Deverakonda to hand over his wedding invitation. The brothers warmly congratulated him on his new chapter of his life. 💟✨
#VijayDeverakonda#AnandDeverakonda
#HappyBirthdayNBK
Wishing my dear mavayya, Nandamuri Balakrishna Garu, a very happy birthday. What makes today even more special is seeing him celebrate it with the children at Basavatarakam Cancer Hospital - a place that embodies compassion, hope, and service. His bond with the hospital and the countless lives it touches reflects the generosity and kindness that define him.
May he be blessed with good health, happiness, and many more years of inspiring and serving society.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహాపురుషులౌతారు...
తరతరాలకీ తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులవుతారు...
Inspiring people across 3 industries & over 3 generations...
one & only #NandamuriBalakrishna 🦁
మకుటం అక్కరలేని మహారాజు మా ముద్దుల బాలకృష్ణయ్య 66 వ పుట్టినరోజు సందర్భంగా తోటి అభిమానులకు మేము ఇచ్చే చిన్న కానుక #NBKBirthdayCDP
అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తూ...
#HappyBirthdayNBK ❤️
Design : @theChandu12