@Smuggler2_0 Em chusina, em chesina, em thaaginaa, edaina sare manalo oka hard thinking undaali. Edi chesina aa kontha sepu happiness or aa kontha sepu relaxation, aa kontha sepu matthu alaa anthe tharvatha lechi mana hardwork manam cheyaali... Anthe...
@miryalasrikanth మధ్యాహ్నం పెరుగు తింటే ఎంత మంచిదో, రాత్రిపూట పెరుగు తింటే అంత డేంజర్ అని చాలా సంవత్సరాలు గా వింటున్నా, ఎక్కడో ఈనాడు ఆదివారం మ్యాగజైన్ లో కూడా గుర్తు.... మీరేమంటారు?