A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film.
A snippet of Sri ’Undavalli Arun Kumar ji’s press meet on the disastrous financial situation of AP & how the AP Govt lacks transparency in Governance. ‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
(clip 1)
Lokanayak ‘JayaPrakash Narayan’s influence on JanaSena ideology is huge. His writings and journey is inspirational for everyone who cares to uphold the democratic and constitutional values. On Loknayak’s Jayanthi today,JanaSena salutes the great leader.🙏
(Cont..) ఆచార్య శ్రీ కె.ఎస్.చలం,శ్రీ చలసాని శ్రీనివాసరావు వంటి మేధావులు,రైతు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ, కార్మిక,సచివాలయం, ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనవలసి అవసరం ఎంతో వుంది.ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుంది.
(Cont..) శ్రీ వై.వి.రెడ్డి ( ఆర్.బి.ఐ.మాజీ గవర్నర్) శ్రీ కంటిపూడి పద్మనాభయ్య ( విశ్రాంత హోమ్ సెక్రెటరీ), శ్రీ శర్మ ( విశ్రాంత ఐ.ఏ.ఎస్.), శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణా రావు ( విశ్రాంత సి.ఎస్.), శ్రీ వడ్డె శోభనాధీశ్వర్రావు, శ్రీ యలమంచిలి శివాజీ, శ్రీ జయప్రకాశ్ నారాయణ,శ్రీ తులసి ప్రభు,
ఆర్ధిక సంక్షోభంలో,
దివాళా తీసే దిశలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆర్ధిక నిపుణులు, మేధావులు చెబుతున్న విశ్లేషణలు వింటుంటే హృదయం భారంగా మారుతోంది. ఆరు లక్షల కోట్ల అప్పులు,సుమారు మరో అరలక్ష కోట్ల బకాయిలు. తాకట్టులో ప్రభుత్వ ఆస్తులు.ఎందుకీ దుస్థితి..."(Cont..)
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది.