Barbell Sushanth question to #VijayDeverakonda.
"Why are you even getting excited to pick up waste scripts while letting the good ones slip away?"
#Ranabaali#RowdyJanardhana
గురుకులంలో 5వ తరగతి విద్యార్థినిని కాటు వేసిన పాము
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 5వ తరగతి విద్యార్థినిని కాటు వేసిన పాము
వర్ధన్నపేట సామాజిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స.. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలింపు
నా భార్య హాస్పిటల్లో ఉంది.. ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను సార్
Zepto డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ తీసుకోవడానికి బైక్ను రోడ్డు పక్కకు ఉంచగా, సీజ్ చేసి తీసుకెళ్లిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
నా భార్య హాస్పిటల్లో ఉంది సార్ అని వేడుకున్నా కనికరించని పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి ప్రతిఫలం, చెరువులో కెమికల్ కలుషితం,
10 టన్నులకు పైగా చేపలు మృతి
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రా చెరువు (Ra Cheruvu) అర్ధరాత్రి కెమికల్ను చెరువులోకి వదలడంతో 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందిన ఘటన చాలా బాధాకరం.
ఈ ఘటనతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తోంది.
• ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
• కెమికల్ను చెరువులోకి వదిలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• మృతి చెందిన చేపలపై శాస్త్రీయంగా అంచనా వేసి బాధిత మత్స్యకారులకు తగిన నష్టపరిహారం అందించాలి.
• రాచెరువు నీటి కాలుష్యంపై సమగ్ర పరీక్షలు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారి తరఫున నిలబడుతుంది.
- జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంగరి సాయికుమార్
#Medchal #Fisherman #JanaSenaTelangana #JSPForTelangana