మీ పిల్లల ఆరోగ్యానికి సూత్రాలు.
1. మీ పిల్లలు ఎంత తినాలో వాళ్లకే వదిలేయండి, ఏ బిడ్డ కడుపు మాడ్చుకోదు. పెద్దవాళ్లే ఉపవాసం, నిరాహార దీక్షలు చేసేది.
2. ప్రతిరోజూ బ్రేక్ఫాస్టు తప్పనిసరిగా తినాలి.
3. ప్రతిరోజూ వాళ్ళకి ప్రేరణనివ్వాలి.
4. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. వీటితో పాటు గుడ్లు, మాంసం మంచివి. పప్పులు, నట్స్ ఇవన్నీ అదనం.
5. పిల్లలకు అవసరమైన పానీయాలు రెండే- ఒకటి నీళ్లు, రెండోది పంచదార కలపని పాలు. పండ్ల రసాలు అయితే 100ఎంఎల్ మించి ఇవ్వక్కర్లేదు. దానికి బదులు పండు ఇవ్వండి తినడానికి.
6. పిల్లలకి ఎక్కువ కొవ్వు, ఎక్కువ పిండి ఉన్న పదార్థాలు పెట్టకండి. బయటి తిండి కంటే ఇంట్లో వండినది శ్రేష్ఠం. అన్ని డీప్ ఫ్రైడ్ పక్కనపెట్టాలి. కడుపు నిండాక ఇంకా స్నాక్స్ పెట్టవద్దు.
7. పిల్లలు తక్కువ కూర్చోవాలి, ఎక్కువ తిరగాలి. రోజుకి కనీసం ఒక గంటకి పైగా అలసిపోయేలా ఆడాలి.
8. పిల్లలు రోజుకి రెండు గంటల మించి టీవీ,ట్యాబ్లెట్,మొబైల్ ఏదైనా మొత్తంగా చూడకూడదు. వాళ్ళు పడుకునే గదిలో ఇవి ఉండకూడదు.
9. ఒకపూట అయినా భోజనం ఇంట్లో అందరూ కలసి తినాలి. నెమ్మదిగా తినడం నేర్పాలి. రెండోసారి అడిగినపుడు కాసేపు ఆగి వడ్డించాలి.
10. మరీ గిరిగీసి పిల్లల్ని పెంచకూడదు. వాళ్ళతో అప్పుడప్పుడూ వాళ్ల ఇష్టాలను బేరమాడుతూ వాళ్ళకి కూడా వాళ్ళకేం కావాలో చెప్పగలిగే పొందగలిగే స్వేచనివ్వగలగాలి.
ఛాతీలో నొప్పి, మంట, బిగుతు వస్తే ముందుగా గుండెపోటు, తర్వాత గ్యాస్ట్రైటిస్ లేవని తేల్చుకుని అప్పుడు ఆందోళనకి (యాంక్సైటీ) వైద్యం తీసుకోవాలి. ఎక్కువ ఛాతీ నొప్పి(బిగుతు) ఆందోళన వలనే వస్తుంది. కానీ ఆందోళన మనిషిని చంపదు, గుండెపోటు చంపుతుంది. అదీ విషయం.
ఐస్ క్రీమ్
నువ్వు భోజనం చేశాక, ఒక రెండు కప్పుల ఐస్క్రీం తింటావు. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ మన ఒంటికి ఇప్పటికే శక్తి చాలా ఉంది కాబట్టి, అది ఒంట్లో ఎక్కడో దాక్కుంటుంది. ఎక్కడంటే పిరుదుల్లో, నడుము చుట్టూ, తొడల్లో, చేతి దండల్లో ఎక్కడో ఒకదగ్గర కొవ్వులా దాక్కుంటుంది.
కడుపులో అండాశయాలు (ఓవరీస్) ఈస్ట్రోజన్ ని తయారు చేస్తాయి. ఈ ఈస్ట్రోజన్ తన పని తాను చేశాక లివర్ దాన్ని ముక్కలు చేసి నీట్లో కలిపేసి మూత్రంలోనించి బయటకు పంపిస్తుంది. కానీ పైన దాక్కున్న ఐస్ క్రీం మాత్రం ఈ ఈస్ట్రోజన్ని పట్టి దాచుకుంటుంది. బయటకు పోనీయదు. అలా తయారయిన ఈస్ట్రోజన్ ఒంట్లో ఉండిపోతుంది.
ఈస్ట్రోజన్ గర్భాశయం ( యుటరస్) రొమ్ము (బ్రెస్ట్) లో కణజాలాన్ని (టిష్యూ) వృద్ది చెందించటం చేస్తుంది సాధారణంగా. అందువలన రొమ్ము పెరగటం, అలాగే నెలసరికి ముందు గర్భాశయ లోపలి గోడ పెరగడం జరుగుతుంది. నెలసరి వచ్చేటపుడు పెరిగినది ఊడి బయటకు వచ్చేస్తుంది.
కానీ ఇలా ఎక్కువైన ఈస్ట్రోజన్ ఇక నిరంతరం రొమ్ము, గర్భాశయం మీద దాడి చేస్తూనే ఉంటుంది. దీనివలన కణజాలం మాటిమాటికీ విభజనకి గురయ్యి ఎక్కడో ఒకదగ్గర గాడి తప్పుతుంది. ఆ గాడి తప్పిన కణజాలాన్ని ఎక్కువసార్లు ఇమ్యూన్ వ్యవస్థ పసిగట్టి నాశనం చేస్తుంది. కానీ కొన్నిసార్లు దాన్నుంచి కూడా తప్పించుకుంటుంది ఆ కణజాలం. అదే పెరిగి పెద్దదై క్యాన్సర్ అవుతుంది.
ఇప్పుడు భారతీయ మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్లు పెరగటానికి ముఖ్య కారణం ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం, సరిపడా వ్యాయామం చెయ్యకపోవడం అలాగే మానసిక ఒత్తిడి.
జాగ్రత్తగా తినండి, రనౌట్ కాకండి.
Thank you ICC and Chairman Jay shah @JayShah for inducting me in the hall of fame .. it’s a huge honour ..One of the 10 Indians to be inducted in the hall of fame ever .. Amazing to be a part of some great names .. @bcci
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరాలకు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామంలో దారుణం
భర్త ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళగా.. బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య సంధ్య
ఇటీవల ప్రశాంత్ తిరిగి రాగా, భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు
దీంతో గత నెల 30న ప్రియుడు బంటితో కలిసి పథకం వేసి, భర్తకు ఫుల్గా మద్యం తాగించి ఇంటిపై నుండి కిందికి తోసేసిన సంధ్య
ప్రశాంత్కు గాయాలు అవ్వగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు
అక్కడ ప్రియుడితో కలిసి సిరంజ్ సహాయంతో నరాల్లోకి హార్పిక్ ఎక్కించి భర్తను చంపి, మద్యం మత్తులో ఇంటిపై నుండి పడి చనిపోయాడని నమ్మించిన భార్య
శవాన్ని పోస్ట్మార్టం చేయగా బయటపడ్డ అసలు గుట్టు.. పోలీసులు విచారించగా అసలు నిజం ఒప్పుకున్న సంధ్య
భార్య సంధ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
‘భార్యను బొందపెట్టడం ఎలా?’
ఇటీవల ఒక మెట్రో రైలులో ‘‘మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?’’ అనే పుస్తకాన్ని ఓ యువతి చదవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా మెట్రో రైలులోనే ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే పుస్తకాన్ని చదవుతూ కనిపించాడు. దీంతో ‘కౌంటర్ అదిరింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
"మాకు రోడ్డు కావాలి సార్..!": విద్యార్థుల ఆవేదన
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థులు రోడ్డు సౌకర్యం కోసం కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వర్షం వస్తే హాస్టల్ మార్గమంతా బురదమయంగా మారి, నడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస రహదారి సౌకర్యం కల్పించి తమ ఇబ్బందులను తీర్చాలని పిల్లలు కోరుతున్నారు.
#EluruDistrict #Jangareddygudem #BCHostel #APRoads #APNews