Dear Sir,@SatyaAnagani
I am a resident of Repalle, Ward 2, Rajaka Colony on Aravapalli Road, opposite the substation. During your tenure from 2014-19, cement roads were sanctioned for our entire colony. However, due to the government change, only a few roads have been completed,
Hi @SKNonline anna , maadhi Nellore ,nenu @alluarjun kosam ee twitter ki vachanu...eeroju ma NANNA ki BRAIN SURGERY cheyali anna.per week ki 3 and half Lakh avutundi anta..mem middle class family anna, Nuvvu ENTHO MANDHIKI EE TWITTER LO HELP CHESTUNDAGA CHUSANU anna...
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
“A Global Leader in Corticosteroids APIs from Indore, Making in India For The World”
Symbiotec Pharmalab Limited IPO
Detailed Analysis
Applying For Reasonable Listing Gains And Long-term
Highlights of the Issue :
Date : 24-27 August
Price Band : 938-988
Size : 1,757 Crore
Fresh - 150 Crore
PAT - 1,607 Crore
M.cap : 6,349 Crore
Objects Of The Issue :
▪︎ Repayment Of Debt - 112.5 Cr
▪︎ GCP - 37.5 Cr
Key Pointers :
▪︎ Symbiotec is a Global Leader in Corticosteroid Active Pharmaceutical Ingredients (API) with a market share of 38.2% and steroidal hormone APIs with a market share of 23.8%
▪︎ It's A R&D driven pharma and Biotech company with strength in Organic chemistry, biotechnology and Complex Injectables
▪︎ The Company has fully backward integrated operations supported by vertical integration, it is approved by US FDA, EU GMP and other major regulators
▪︎ Their portfolio includes over 60 APIs such as Hydrocortisones, Betamethasones, Progesterone, Methylprednisolones, Estrogens, Testosterones, and global Monopoly in Hydrocortisone (80% share), Testosterone (76.4%) and Methylprednisolones (76%)
▪︎ The company holds 43 US FDA drug master files and 23 EDQM certificates, with differentiated chemistry enabling up to 400 synthesis steps under cGMP. They are among the few globally developing conjugated estrogens. Their backward integration covers over 80% of products by revenue, using microbial strains to produce steroid and hormone precursors
▪︎ Fermentation capabilities span biotransformation of soy sterols, classical fermentation for anti-infectives and enzymes, recombinant protein expression for GLP-1 and Insulin, and precision fermentation for nutraceuticals and alternate proteins
▪︎ The company supplies products through three verticals—API products, CDMO services, and complex injectables, serving over 200 clients in 40+ countries. Their forward integration centres on double chamber vials, bags, and syringes, scaled for commercial execution using in-house materials
▪︎ Over three fiscals, Symbiotec invested has 799 crore to expand API and injectables capacity and signed contracts to supply complex biotechnology products worldwide
▪︎ The Company is working on new product verticals and upgrading itself into a consumption driven Formulations Company making it a Rare Multi-spectral platform
Financials and Personal Assumptions :
(In Crores)
FY24
Revenue : 716
EBITDA : 177
PAT : 100
FY25
Revenue : 751.6
EBITDA : 206
PAT : 96.8
FY26
Revenue : 879
EBITDA : 232
PAT : 110
FY27E
Revenue : 1,100
EBITDA : 270
PAT : 130
FY28E
Revenue : 1,380
EBITDA : 375
PAT : 190
Valuing Symbiotec at 25× FY28E EV/EBITDA, Anticipated Value Comes At 1423, Implying An Upside Of 44%
As the new verticals scale, the approval for vials kick-in and capacities start ramping up the Multiples will be upgraded to 30×
A Fantastic, One of a kind, Rare Platform, obviously Numbers will take some time to shape up
Sad to see people being so pessimistic for all the wrong reasons, inappropriate comments being passed without understanding the subject well
Great Capabilities, No other Indian Company has such capabilities, on the fermentation side can be slightly compared with Laurus and very small comparison with Concord and Biocon, obviously segments are very different
Very Reasonable Valuations, Great Anchor Book, Great Pre-IPO Names, Extremely High Quality Management and Promoters
The Overhang of Further Supply from MOPE and InvAscent and growth not coming on expected lines acting as major negatives
Just A Personal View, Only For Educational Purposes
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
500+ days in jail.
Bail denied. Again.
Chinmoy Krishna Das Prabhu, a spiritual leader and an ISKCON monk, continues to languish behind bars in Bangladesh while the world watches.
When even his lawyers are intimidated, threatened and silenced in court corridors, what justice are we even talking about?
Is advocating for the rights of the Minority Hindu community a crime? When a saffron-clad soul is treated like a criminal for raising his voice, the world CANNOT remain silent.
I appeal to the Government of Bangladesh to give medical aid and, more importantly, access to fair justice to Chinmoy Krishna Das Prabhu immediately. May he be granted bail at the earliest.
And to all the pseudo-secularists and Selective Human rights Activists around the World who flood timelines overnight, wave watermelons and trend hashtags on cue, your silence can be still heard. Apparently, your humanity has a filter.
@bdhc_delhi@UNHumanRights@UN_HRC@UN
#FreeChinmoyKrishnaDas
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
“From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees.
He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility.
Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics.
Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service.
@pibchennai
मां जगदम्बे की उपासना से मन अनंत ऊर्जा और आत्मबल से भर जाता है। देवी मां का अलौकिक ओज हृदय को दिव्य चेतना से आलोकित कर देता है।
https://t.co/hZwhd9AU8S
నాగర్ కర్నూల్ ఘటన.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళను, ఆమె ఫ్యామిలీపై కాంగ్రెస్ సర్పంచ్, అగ్రకుల నిర్వాహకుల దాడి
తక్కువ కులస్థులు అని కులం పేరుతో దూషిస్తూ దాడి.. ఈ దాడిలో కాలితో తన్నడం వల్ల రెండు నెలల చిన్నారి మృతి
పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో.. ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన కుమ్మెర వర్గానికి చెందినవారు
బాధ్యులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయింపు.. భారీగా ట్రాఫిక్ జామ్
కుమ్మరి జాతరలో చాకలి కులస్తులైన బీసీ బిడ్డలను విచ్చలవిడిగా రెడ్డి కులం వారు దాడి చేయడం వల్ల రెండు నెలల పాప కిందపడి గాయమై హాస్పిటల్ పాలు కాక ఈరోజు చనిపోవడం జరిగింది ఈ సంఘటనకు స్పందిస్తూ నిందితులకి శిక్ష పడాలి అని రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది.....!
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని గుడిలోకి అనుమతించని నిర్వాహకులు
ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్, నిర్వాహకులు.. దాడిలో రెండు నెలల చిన్నారి మృతి
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన
మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి, మరికొందరు
దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ దారుణంగా కొట్టిన అగ్ర కుల నిర్వాహకులు
రెండు నెలల చిన్నారి మొహం చూసైన తమను వదిలేయమని వేడుకోగా.. చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులు
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే, తిరిగి బాధితులనే బెదిరించిన నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని గుడిలోకి అనుమతించని నిర్వాహకులు
ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన సర్పంచ్, నిర్వాహకులు.. దాడిలో రెండు నెలల చిన్నారి మృతి
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన.