అధికారంలో లేరు
కానీ సొంత నిధులతో
ప్రతి రోజు ఒక్కక డివిజన్ లో సోడియం హైపోక్లోరైడ్ ని స్ప్రే చెపిస్తున్న తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ గారు
జోహార్ ఎన్టీఆర్
జై తెలుగుదేశం
జై చంద్రబాబు
జై గద్దె
విజయవాడ నగర పాలక సంస్థ NDA కూటమి మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా గారి నామినేషన్ ర్యాలీలో నగర కూటమి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది..
#vijayawada#MayorElection
తెలుగు సినిమా గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణం తీరని లోటు. మీ అద్భుతమైన సినిమాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 🙏 ఓం శాంతి.
#RIPSingeethamSrinivasaRao
విమాన ప్రమాదంలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యసాహసాలతో వ్యవహరించిన పైలెట్ స్మిత్ మచ్చర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
#smithmacchar#BuddhaVenkanna#vijayawadawest
పున్నమి ఘాట్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ స్వచ్ఛ సేవ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చాను. ఫిష్ ఆంధ్ర షాపులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు 7 రోజుల్లో ఏర్పాటు చేయాలని రాంరాజ్ నగర్ ఏఈని కోరడం జరిగింది..
#swachbharat
#swachaandhraswarnaandhra
#buddhavenkanna
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్లో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చాను.
#2YrsOfTrustDevelopmentWelfare #idhimanchiprabhutvam #BuddhaVenkanna #vijayawadawest
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో నిర్వహించిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గొని, ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, ఏ సమస్య వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపాను.
#2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #BuddhaVenkanna #vijayawadawest
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్, అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు నిర్వహించిన తిరంగారంగ్ ర్యాలీలో పాల్గొన్నాను...
ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా ర్యాలీ నిర్వహించడం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించి దేశ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చాను.
#tirangarally🇮🇳 #harghartiranga #buddhavenkanna #vijayawadawest
“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం ఆనందదాయకం.. ఈ ఘనతకు కృషి చేసిన డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, బూత్ ఇంచార్జ్లు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నాను...
ప్రజల్లో పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడంలో సమిష్టి కృషి ఫలితమే ఈ విజయం.
#2YearsOfTrustDevolopmentWelfare #intinkitelugudesam #BuddhaVenkanna #vijayawadawest
లోకేష్ గారు 15లక్షల కోసం DSC లో కుంభకోణం చేశారా? 😄
ఫ్లాష్ బ్యాక్ :-ఎలక్షన్స్ ముందు మంగళగిరిలో "హలో లోకేష్"కార్యక్రమం జరుగుతుంది..
లోకేష్ గారిని చూడటానికి వేలమంది యువత వచ్చారు..
అంతమంది ముందు నేను లోకేష్ గారిని ఒక ప్రశ్న అడిగాను.
#నా_ప్రశ్న :- లోకేష్ అన్నా!జగన్ గారు తన తండ్రి CM అధికారాన్ని ఉపయోగించుకుని 5సం ల్లో లక్ష కోట్లు సంపాదించారని CBI కేసులు నమోదు చేసింది కదా..
మరి మీ తాతగారు CM.. మీ తండ్రిగారు 15సం లు CM చేశారు కదా మీరుకూడా వాళ్ళ అధికారం వాడుకుని 4 లక్షల కోట్లు సంపాదించుకుని హాయిగా ఉండకుండా ఎందుకన్నా ఈ ఎండలో ఈ పాదయాత్రలు,అవమానాలు మీకు అన్నాను..
#లోకేష్ గారి సమాధానం :-రాజేష్ అన్నా!నాకు లక్షల కోట్లపై వ్యామోహం లేదు.. మనల్ని నమ్మిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి.. ప్రజలు మనకి ఇచ్చిన అధికారం వాళ్ళకోసమే ఉపయోగించాలి కానీ మన స్వార్థనికి కాదు. నాన్న గారినుండి నేను అదే నేర్చుకున్నాను అన్నారు..
లోకేష్ గారిపై DSC నిందలు వేస్తున్న గొడ్డలి పార్టీని సూటిగా ఆడుతున్నాను..నిజంగా లోకేష్ గారు అవినీతి చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటే చీప్ గా 15లక్షల కోసం ఉద్యోగం అమ్ముకోవాలా?
వైసీపీ లా #లిక్కర్ చేతిలో పెట్టుకుంటే ఈజీగా ఒక 25వేల కోట్లు సంపాదించలేరా?
వైసీపీ లా #ఇసుకని చేతిలో పెట్టుకుంటే ఈజీగా 20వేల కోట్లు సంపాదించలేరా?
వైసీపీలా రాష్ట్రంలో ఉన్న #మైన్స్ ని చేతిలో పెట్టుకుంటే ఈజీగా 50వేల కోట్లు సంపాదించలేరా?
ఇంత అవకాశం ఉన్నా అవేమి చేయకుండా మన నిరుద్యోగులకి 16500 ఉద్యోగాలు ఇచ్చిన లోకేష్ గారిపై 15లక్షల కుంభకోణం ఆరోపణలు చేస్తారా?
ఉరే మీ బుర్ర పనిచేస్తుందా? లేక గంజాయి వాడకం వల్ల బుర్ర దొబ్బిందా?
@MahasenaRajesh1 ✍️
Happy Birthday to the Lion of Telugu Cinema, whose charisma and larger-than-life presence continue to inspire generations! 🔥👑
Wishing Nandamuri Balakrishna garu a spectacular year filled with success and celebrations.
#happybirthdaybalakrishna#hbdbalakrishna#laharimusic
Wishing the ever-energetic Padma Bhushan #NandamuriBalakrishna Garu a wonderful birthday ❤️🦁
A true legend whose passion and spirit continue to motivate countless hearts.
#HappyBirthdayNBK