#JrNTR:
"I don't like this constant reminding of how women should be treated. It is high time that a man is born respecting women.
We have to prioritize educating our children from our house, and I will make sure my two boys grow up respecting women."
లేడీకి, లేడీ గెట్అప్కి తేడా తెలియని @ysjagan, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఒక బీసీ మంత్రిని వాడు–వీడు అంటూ సంబోధించి తన సహజమైన అహంకార ధోరణిని చూపించాడు.
జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందిస్తూ, మంత్రి వాసంసెట్టి సుభాష్‌తో తానే కలిసి నృత్యం చేశానని, అక్కడ ఎటువంటి అశ్లీలత లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని కోరారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
మోడీజీ కేంద్ర ప్రభుత్వనికి మా ప్రభుత్వం సకరిస్తుంది
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అంత ముగించండి
- రేవంత్ రెడ్డి
ఇతరేతర నేతలు రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఐకమత్యం చూపిస్తూండు 🇮🇳🫡
మూవీ ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారు లోకేష్ గారు గురించి కష్టకాలం లో వాళ్ల గొప్ప తనాన్ని మాత్రం ప్రతి గడప కి చేరవేసింది మాత్రం బండ్ల గణేష్ మరియు హీరో శివాజీ మాత్రమే..ఇది నిజం..ఇదే నిజం…
హ్యాపీ బర్త్‌డే సిబిఎన్ సర్ 💐💐