వెంకి ప్యాన్ ట్రెండ్ టైం క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ పేరు మార్చి నాకు డబ్బులు హెల్ప్ చేశారని తప్పుడు ట్వీట్ వేసి, వెంకీ ఫ్యాన్స్ పరువూ వేరే ఫ్యాన్స్ ముందు తీయకండీ,ఫాలో అయ్యే వాళ్లని,ఓల్డ్ ట్వీ���్ లు చూస్తే తెలుస్తది కదరా అది వెంకీ ఫ్యాన్ ఫేక్ అకౌంట్ అని
లేపుకోడానికి ఇంత దారుణం పనా
ఇది దశాబ్దాల చరిత్ర
శతాబ్దాలు దాటినా చెరిగిపోని చరిత్ర
సృష్టి ఉన్నంత కాలం నిలిచిపోయే చరిత్ర
సినిమా చరిత్రలో "చిరంజీవి"గా నిలిచిపోయే మెగాస్టార్ చరిత్ర
#43YearsOfUndisputedMEGASTAR