@RGVzoomin ముందు పూర్తిగా తెలుగు అర్థం తెలుసుకో రా ఎదవ. ఇది కళ్యాణ్ వాహనానికి వక్రీకరణ ఇచ్చినందుకు కాదు ఎదవ. ఒక మతాన్ని కించి పరిచినందుకు. నువ్వు నమ్మకపోతే మానెయ్. మూసుకొని ఏడు ఎదవ. అంతేగానీ ఎదుటి వారి దేవుళ్లను కించపరచకు ఎదవ
@RGVzoomin వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు.
.@imVkohli, it was undoubtedly the best innings of your life. It was a treat to watch you play, the six off the back foot in the 19th over against Rauf over long on was spectacular! 😮
Keep it going. 👍
#INDvPAK#T20WorldCup
సకల జీవరాశికి మూలాధారం.. నేలే!! జీవులకు ఆహార భద్రత కల్పించి.. వ్యవసాయానికి సారవంతమైన జీవధాతువుల్ని అందించే నేలతల్లి.. మానవ స్వార్థపూరిత చర్యలతో.. ఆ కన్నతల్లి గుండె తల్లడిల్లుతోంది. వెరసి భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి..
https://t.co/yQMsKSfkKX