Miru help cheyaka poyina parle kanisam evaru ayina help chesi vallu vunte vallaki share cheyandi bro...🥺
Ha papa situation 😭
Evariki ha kastam ra kudadhu...🥺
contact no : 9573471810 ,7993416683
@naralokesh@RamMNK@actor_Nikhil@Kiran_Abbavaram#SaveDeekshitha 🥺♥️
Hello ..Everyone Requesting All X users & All heros fans .Across the World.
Let's Start trending This Hash Tag and Start doing funding to her.
One Injection cost 16 cr .
Max Rt and Share to All People & Save her life & Please help her ♥️
#SavePunarvika
🚨 Please Retweet And Spread 🙏🏻
The Baby's Name Is Punarvika She's Been Battling A Rare SMA Type 1 Disease She Needs An injection that Costs 16 Crores To Survive
I REQUEST Everyone To Please Donate And Spread. TOGETHER We Can Save Her #SavePunarvika@naralokesh@APDeputyCMO
పేదవాడికి పెద్దాసుపత్రి "ఎయిమ్స్ (AIIMS) మంగళగిరి" - నా స్వహస్తాలతో చూసిన రెండు అద్భుతాలు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా, పేద ప్రజలకు వరంలా మారిన "మంగళగిరి ఎయిమ్స్" గురించి నా సొంత అనుభవం మీతో పంచుకుంటున్నాను.
సంఘటన 1: నా క్లాస్మేట్ ప్రాణ స్నేహితుడికి పునర్జన్మ
పదిహేను రోజుల క్రితం నా స్నేహితుడికి సడెన్ గా ఒక చేతికి పక్షవాతం వచ్చింది. పరీక్షల్లో బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో 3.7 సైజు గడ్డ) అని తేలింది. ఆరోగ్యశ్రీలో కుదరదన్నారు, చేతిలో డబ్బులు లేవు. ఆపరేషన్ అత్యవసరం.
దిక్కుతోచని స��థితిలో మంగళగిరి ఎయిమ్స్ కి వెళ్ళాం. అక్కడ న్యూరో సర్జన్ డా. రేఖపల్లి రాజశేఖర్ గారు భరోసా ఇచ్చారు.
5 రోజుల క్రితం సర్జరీ చేశారు. ఆపరేషన్ ఎంత సక్సెస్ అయ్యిందంటే.. సర్జరీ తర్��ాత రావాల్సిన చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. పడిపోయిన చెయ్యి కూడా ఇప్పుడు పూర్తిగా పనిచేస్తోంది. ఈ రోజు తను క్షేమంగా డిశ్చార్జ్ అయ్యాడు.
ఖర్చు ఎంత అయ్యింది అని అడుగుతారా? కేవలం 10 రూపాయలు (OP టికెట్).
సంఘటన 2: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఆరు నెలల క్రితం మా బావగారికి కిడ్నీలు పాడైపోయి, ఇక బ్రతకరు అనుకున్న సమయంలో ఎయిమ్స్ ఆదుకుంది. మా అక్క కిడ్నీ డొనేట్ చేసింది. అక్కడ డాక్టర్ల టీ��్ విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.
నేను గమనించిన ముఖ్య విషయాలు:
అద్భుతమైన వైద్యం: డాక్టర్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మన జబ్బు గురించి, చికిత్స గురించి చాలా వివరంగా, ఓపికగా వివరిస్తారు (ముఖ్యంగా డా. రాజశేఖర్ గారు).
ఖర్చు: కేవలం 10 రూపాయల ఓపి (OP)తో లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని పొందవచ్చు.
ఓపిక ముఖ్యం: అడ్మిట్ అయ్యేదాకా కొంచెం ఓపికగా తిరగాలి. ఒక్కసారి అడ్మిట్ అయితే చాలు, డిశ్చార్జ్ అయ్యేదాకా మనకు ఏ పనీ ఉండదు. మందులు, భోజనం అన్నీ వాళ్ళే చూసుకుంటారు.
నా విన్నపం:
చిన్న చిన్న జబ్బులకు కాకపోయినా.. సర్జరీల వంటి పెద్ద ఆపరేషన్లకు, చేతిలో చిల్లిగవ్వ లేని వారికి, ఇన్సూరెన్స్ లేని వారికి ఎయిమ్స్ ఒక దేవాలయం లాంటిది. మొదట్లో ఉండే చిన్న చిన్న ఇబ్బం���ులకు భయపడకండి, ఓపికగా ప్రయత్నిస్తే మంచి వైద్యం అందుతుంది.
దయచేసి ఈ విషయాన్ని నలుగురికీ తెలియజేయండి. ఎవరి ప్రాణమైనా నిలబడొచ్చు.
ప్లీజ్ షేర్ పోస్ట్
లేదా కాపీ చేసి పోస్ట్ పెట్టండి
డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని పేదలకు ఉపయోగపడుతుంది
FB!!
#AIIMSMangalagiri #AndhraPradesh #FreeMedicalTreatment #BrainSurgery #KidneyTransplant #GoodDoctors #Humanity #AIIMS #SaveLives #HealthCareForPoor
My cousin daughter Ananya met
with an serious accident while playing
She requires urgent brain surgery (Craniotomy). She is currently undergoing treatment at Yashoda Hospitals, sec
The total cost of
Ananya’s treatment is 15L
https://t.co/IfsIkNy0Xl
Please RETWEET 🙏
𝗧𝗲𝘀𝘁 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶. Need we say more? ❤️🔥
A new era took its first breath #OnThisDay in 2014. 🌟
Virat took the reins as 🇮🇳’s Test captain for the first time, setting the stage for a new dominating era in Indian cricket. 🙌
#PlayBold#ನಮ್ಮRCB