Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
పోయి లోను తెచ్చుకోపోర్రి, ఎనకశీరికి మాఫీ చేస్తా.
ముందు నాట్లు వేసుకోండి, రైతు భరోసా తర్వాత చూద్దాం.
ఆర్డర్ ఇచ్చినం, రాలే. పండుగ అయిపోయినంక చీరలు ఇస్తాం.
#ఉద్దెరముచ్చట్లు
Meeting someone after long time.
Normal people: ఎలా ఉన్నావ్? చాలా రోజులైంది.
Kondakka: ఈ మధ్య కనిపిస్తాలేవు, నీ కొడుకు నీ నెత్తి పలగొట్టి సంపేసిండు అనుకున్నా.
ఎంతైనా మా చౌరస్తా ప్రేమలు అభిమానాలు మీకు అర్థం కావులే.