హిందు విద్యార్థిని కల్మా చదవాలని హుక్కుమ్ జారీ
పాతబస్తీ సైదాబాద్ సక్సెస్ స్కూల్ లో 2nd క్లాస్ చదువుతున్న ఓ హిందు విద్యార్థిని పాఠశాల యాజమాన్యం కల్మా చదవాలని హుక్కుమ్ జారీ చేశారు. దింతో విద్యార్థి పేరెంట్స్ పాఠశాల కు చేరుకొని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Warm birthday greetings to Shri Ashwini Vaishnaw Ji.
Your dedicated leadership in transforming India's Railways, accelerating the Digital India mission, and strengthening the nation's technology ecosystem has played a pivotal role in shaping India's journey towards innovation, connectivity, and inclusive development.
May you be blessed with good health, happiness, and many more years of dedicated service to the nation.
@AshwiniVaishnaw
A proud moment for every Hyderabadi.
At 11:30 AM today, Hyderabad-based Skyroot Aerospace will attempt the maiden orbital launch of Vikram-1, India's first privately developed orbital launch vehicle.
This mission is more than a rocket launch; it is a testament to India's growing innovation ecosystem, the entrepreneurial spirit of our youth, and the rise of Hyderabad as a global hub for cutting-edge technology and space innovation.
Best wishes to the entire Team Skyroot for a successful mission. May Vikram-1 script history, inspire a new generation of dreamers, and take India's space ambitions to even greater heights.
#IndiaWithVikram1
After sustained public protests, persistent demands for accountability, and the intervention of the National Human Rights Commission by issuance of notice, the Hyderabad Police have finally registered an FIR in the alleged Success School Conversion issue vide Cr. No. 238/2026 U/s 299 BNS & Sec 75 JJ Act.
@ANI@hydcitypolice
One fundamental question.
Why should BJP initiate a dialogue with Sonam Wangchuck?
Why these "up for sale" celebrities and 2 rupai ka cringe "Insta Influencers" doing Mujra on Instagram for Sonam Wangchuck?
People are making money out of someone who is fasting. Instagram Influencers are making money by appealing people to join the fast.
They are making videos by taking money.
ఎవరు అయితే శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ని అడ్డుకున్నారో వాళ్ళే రేపటి రోజున బీజేపీ ప్రభుత్వం లో అదే జాగా లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
ఇది తథ్యం. ఆపడం ఎవడి తరం కాదు
Jai Bhavani 🚩 Jai Shivaji 🚩
#Orugallu
మేడ్చల్ చర్లపల్లి పరిధిలోని చిన్నచర్లపల్లి లో ఉన్న హిందూస్మశాన వాటికలో కొంత భాగాన్ని ముస్లింలకి క్రిస్టియన్లకు కేటాయిస్తూ అధికారులు గోరీలను తొలగించారు.
హిందువుల స్మశాన వాటికిను ఇతరులకు కేటాయిస్తే సహింవేది లేదు.
కాంగ్రెస్ పార్టీ హిందువుల పైన కక్ష కట్టింది.
రాష్ట్ర సేవ అంటే గుర్తొచ్చే తొలి సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణైనా, యుద్ధ సమయాల్లో సేవలైనా, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలైనా... దేశానికి అపసరమైన ప్రతిసారీ స్వయంసేవకులు ముందుంటారు.
పూరీ జగన్నాథ రథయాత్రలో లక్షలాది మంది భక్తుల మధ్య అంబులెన్స్‌కు క్షణాల్లో దారి కల్పిస్తూ, క్రమశిక్షణతో జనసందోహాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు మరోసారి సేవా భావానికి ఆదర్శంగా నిలిచారు. సేవే పరమో ధర్మః అనే సంఘ్ సిద్ధాంతానికి ఇదొక సజీవ నిదర్శనం.
#RSS #RathaYatra #PuriJagannath
"Where are the education budgets going if schools don't even have functional toilets?
This government needs to stop making excuses and deliver basic infrastructure now." #TelanganaUpdates
ఎన్నికల వ్యవస్థ సమగ్రతను కాపాడుకుందాం!
సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి పేరే కొడంగల్, అచ్చంపేట రెండు చోట్లా ఉంది. మరోవైపు రోహింగ్యాలు, అక్రమ వలసదారులు ఓటర్ ఐడీలు పొందుతుంటే, ఆ చొరబాటుదారులను కాపాడేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారు.
ఈ దొంగ ఓట్లను ఏరివేసి, ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడం మన దేశానికి మనం చేసే సేవ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (SIR) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి!
@narendramodi@AmitShah@NitinNabin@N_RamchanderRao@BJP4India@BJP4Telangana