పరిమితిని మించిన వేగం ప్రమాదాలకు కారణం అవుతుంది. నిర్ధేశించిన వేగాన్ని అస్సలు దాటకండి. మీరు డ్రైవింగ్‌లో నిపుణులు కావొచ్చు..కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్లనే ప్రమాదాలు జరుగుతాయి.
#TelanganaPolice#ArriveAlive
సిగ్నల్ జంప్ చేయొద్దు. ఒక్క నిమిషం ఆగితే క్షేమంగా గమ్యం చేరవచ్చు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదంలో పడొద్దు...ఇతరులను ప్రమాదంలోకి నెట్టేయొద్దు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా క్షేమంగా గమ్యం చేరవచ్చు.
#ArriveAlive#TelanganaPolice
చైనా మాంజా కంటే వినియోగం రేపు మీ కు��ుంబానికే నష్టం చేకూరుస్తుంది. సరదా కోసం వాడే చైనా మాంజా ప్రాణాలను తీస్తుందని గుర్తుంచుకోండి. బాధితుల్లో మీ సన్నిహితులు కూడా ఉండొచ్చు.
#TelanganaPolice #SayNoToChineseManja
ద్విచక్రవాహనదారులారా జాగ్రత్త! చైనా మాంజా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించండి. రోడ్లు ఖాళీగా ఉన్నాయని వేగంగా వెళ్లొద్దు. బైక్ ముందు భాగంలో చిన్నారులను అస్సలు కూర్చోబెట్టుకోవద్దు. వీలైతే బైక్ ముందు భాగంలో మాంజా ప్రొటెక్టర్లు వాడటం మంచిది.
#TelanganaPolice
హైదరాబాద్ లో సైబర్ నేరాల బాధితులు ఇకపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అన్న ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు.
బాధితులకు అండగా నిలుస్తూ, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా దేశంలోనే తొలిసారిగా 'సీ-మిత్ర' పేరుతో ���ినూత్న విధానాన్ని ప్రారంభించడం జరిగింది.
కృత్రిమ మేధ (AI) సహకారంతో పనిచేసే ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదు ప్రక్రియ సులభతరం కానుంది.
రాంగ్‌రూట్ ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తుంచుకోండి. కొద్దిపాటి దూరమైనా సరే రాంగ్రూట్లో ప్రయాణించొద్దు. తప్పుదారిలో ప్రయాణించి ప్రమాదాలకు కారణం కావొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు.
#TelanganaPolice
Apan Hyderabad mein aisa nahin karte miyaan.
Chinese manja = full danger.
చైనీస్ మాంజా సావ డేంజర్.. పానాలతోని చెలగాటం వద్దు. దాని జోలికి అస్సలు పోవద్దు.
#SayNoToChineseManja
గూగుల్‌లో వెబ్సైట్లకు రివ్యూలు ఇవ్వడం ద్వారా వేలల్లో డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మొద్దు. పార్ట్‌టైమ్ జాబ్స్ అంటూ వచ్చే మెసేజ్‌లను నమ్మి లింక్స్ క్లిక్ చేయొద్దు. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే వారికి అవకాశం ఇవ్వొద్దు.
#TelanganaPolice#PartTimeJobScams
Zero tolerance for Chinese Manja in Hyderabad
Chinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals.
#Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage, transport, and sale. Any person found manufacturing or selling Chinese manja will face strict legal action, which will be taken very seriously.
If you see anyone using Chinese manja, please stop them and create awareness about its dangers. Be a responsible citizen and inform the police about its sale. A timely intervention can prevent a tragedy. Let us celebrate the kite festival safely and humanely.
@hydcitypolice@CPHydCity
మద్యం తాగి వాహనం నడిపితే ఏమవుతుంది? | డ్రంక్ డ్రైవ్ రూల్స్
ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు:
డ్రంక్ డ్రైవింగ్‌కు లీగల్ ఆల్కహాల్ లిమిట్ ఎంత?
మొదటి తప్పుకు & రెండో తప్పుకు శిక్షలు ₹10,000 ఫైన్ & జైలు నిజమేనా?
లైసెన్స్ సస్పెన్షన్ రూల్స్ Motor Vehicles Act Section 185(A) వివరాలు
👉 ఈ వీడియో ట్రా��ిక్ రూల్స్ గురించి అవగాహన కోసం మాత్రమే.
👉 మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది – Don’t Drink & Drive 🚫
మీ ఫ్రెండ్స్‌తో 📲 Share చేయండి
ఇలాంటి చట్టపరమైన సమాచారం కోసం 🔔follow చేయండి
📢 Disclaimer (ముఖ్యమైన ప్రకటన) ఈ వీడియో కేవలం సాధారణ సమాచారం & అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది లీగల్ అడ్వైస్ (Legal Advice) కాదు. చట్టాలు రాష్ట్రాల వారీగా లేదా కాలానుగుణంగా మారవచ్చు ఖచ్చితమైన సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ / లీగల్ అడ్��ైజర్ను సంప్రదించండి ఈ వీడియో ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యత వహించము
Police bolre isliye nai—apni zimmedari samajh ke drink & drive mat karo. Ghar pe aapke log intezaar mein rehte.
Ghar ki ghanti bajni chahiye, police station aur court ki nai.
Nasha chhod do, zimmedari pakad lo.
#Hyderabad Police bole toh — Zero tolerance to drunk driving.
స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!
హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.
మహిళల భద్రత, ఆర్థిక స్వావ��ంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
✅ ఉచిత డ్రైవింగ్ శిక్షణ & లైసెన్స్ జారీలో సహాయం
✅ డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు
✅ వాహన లోన్/ లీజు సౌకర్యం & ఉపాధి కల్పన
🔹 అర్హత:
• వయస్సు: 21–45 ఏళ్లు (హైదరాబాద్ వాసులై ఉండాలి)
📍 వేదిక: పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC), అంబర్పేట్, హైదరాబాద్.
🗓 తేదీ: జనవరి 3 (శుక్రవారం)
📞 సంప్రదించండి: 89788 62299
ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ సమాచారాన్ని నలుగురికీ తెలిసేలా షేర్ చేయండి.
@hydcitypolice @CPHydCity @tg_womensafety
మీరు చేసే చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి కారణం కావొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ దృష్టిని మరల్చకండి. వీడియోలు చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం.
#telanganapolice#ArriveAlive