@bbcnewstelugu హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీ కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అదే ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వారు అయితే అలా మాట్లాడతారా? పేరుకే ఎస్సీ లు మినిస్టరీ ఇస్తారు అధికారం అంతా పెద్దవాళ్ళ దగ్గరే గా.
చంద్రబాబు గారిని సిఎం స్థాయి లో చేయడం లేదు అన్నొచ్చుగా?? @PawanKalyan@Anitha_TDP
సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం యాత్ర నేపథ్యంలో జనసంద్రాన్ని తలపిస్తున్న కృష్ణా వారధి.
Memantha Siddham Yatra, Day -14.
#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan
నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు
బాబా సాహెబ్.
భారతసమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు ఆయన.
భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నిండుమనసుతో ఘన నివాళి
#AmbedkarJayanti2023#JaiBhim
ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి.. ఏజెన్సీలోని ఎస్టీల హక్కులకు ఏమాత్రం అన్యాయం జరగదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా.. ఆర్థిక, సామాజిక న్యాయం కోసమే.. కేంద్రానికి ఈ రెండు తీర్మానాలు పంపుతున్నాం -సీఎం వైయస్ జగన్.
#CMYSJagan#YSJaganAgainin2024#APDC
మనసున్న ప్రజానాయకుడు,సంక్షేమాన్ని పేదల ఇంటి వరకు చేరుస్తున్న స్ఫూర్తి ప్రదాత, గౌరవ మ���ఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDYSJagan
CM గారికి @ysjagan@AndhraPradeshCM చిన్న విన్నపం. కోనసీమ జిల్లాను Dr.B.R అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెడితే బాగుంటుంది సర్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు sir...
దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2
దేవుడి దయ,మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది!మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోనిప్రతి కుటుంబం పట్ల,ప్రతి మనిషిపట్ల నాబాధ్యతను మరింత పెంచాయి. రేపుఉదయంలోపు ఎంపీటీసీ,జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి.మరోసారి హృదయపూర్వక ధ���్యవాదాలు తెలుపుకుంటున్నాను-CmYs Jagan