@TGSRTCHQ@rmadbtgsrtc@dm_bns_tgsrtc@Mohamme45308564 ఆర్టీసీ ఉన్నతాధికారులకి మా మా మా బైంసా డిపో నుండి గుంటూరు సర్వీస్ పునరుద్ధరణ కొరకు త్వరగా నిర్ణయం తీసుకోండి బస్సుల సంఖ్యను పునరుద్ధరించి డిపో అభివృద్ధికి తోడ్పడండి ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు
@TGSRTCHQ@dm_bns_tgsrtc@Ponnam_INC@Mohamme45308564 భైంసా డిఎన్ గారితో చాలాసార్లు విన్నవించడం జరిగింది దీనిపైన ఎటువంటి స్పందన లేదు మళ్లీ బస్సుల గురించి అడిగితే పైనుండి ఇవ్వడం లేదు వస్తున్నాయి ఒకసారి వెరైటీ షిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ డైవర్స్ అందుబాటులో లేరు చెప్పడం జరుగుతుంది దీనిని ఆర్ఎంఆర్ఎం గారు చూడండి
@TGSRTCHQ@dm_bns_tgsrtc@Ponnam_INC@Mohamme45308564
బైంసా డి ఎం గారికి నమస్కారములు. మేము చాలా రోజుల నుండి మీ ముందుకు తీసుకొచ్చింది బైంసా గుంటూరు సర్వీస్ పునరుద్ధరణ గురించి మరియు అలాగే బైంసా మరియు నిజామాబాద్ ఎక్స్ప్రెస్ బస్సెస్ సర్వీసెస్ సమయపాలన పాటించేలా చూడండి
@TGSRTCHQ@rmscrtsrtc@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC Iam vinayak my native place is bhainsa there no responsible person for bhainsa depo they are always supported only nirmal Adilabad mancherial and utnoor depos only they ignore bhainsa and asifabad depo manager all so not interested to develop depo
@TGSRTCHQ@dm_bns_tgsrtc@mncl_tweets@Mohamme45308564 hai sir iam vinayak what is going on all new buses a has been shifting other looking what is the planning old scrap buses for bhainsa people same on dm and rm they are all are supported utnoor depo and nirmal
Why you are sending our Bns express buses to other Depots?
Why New Routes not Starting from Bns Depo ?
As a DM you completed one year in Bhainsa Depo but no improvement , No new routes