ఒలింపిక్ పతకాలు అథ్లెట్ల మెడలో మెరవొచ్చు... కానీ ఆ విజయాలకు పునాది ఇలాంటి క్రీడా సంస్థలే వేస్తాయి. భవిష్యత్తు ఒలింపిక్ ఛాంపియన్లను తీర్చిదిద్దే దిశగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ ఒక గొప్ప తొలి అడుగు అని నేను నమ్ముతున్నాను
#NaraLokesh#AndhraPradesh#TeamBTF#BangaloreTDPForum
విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి భూమిపూజ చేశాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నాను.
@Pvsindhu1
మంత్రి లోకేష్ చేతుల మీదుగా పీవీ సింధు అకాడమీ కి శంకుస్థాపన..
దేశం గర్వించే క్రీడాకారులను తయారు చేసే దిశగా సాధికార ప్రయత్నానికి శ్రీకారం..
క్రీడా వికాసం దిశగా రాష్ట్రం మరో కీలక ముందడుగు..
#PVSindhu#NaraLokesh#AndhraPradesh
ఎప్పుడూ కష్టపడతుంటాను గానీ.. నా జీవితంలో ఎన్నడూ ఇంత కష్టం చేయాల్సిన అవసరం రాలేదు..
ఎంతో లోతుల వరకు విస్తరించిన దారుణమైన విధ్వంసక పాలన ఫలితాల్ని చక్కదిద్దే భారం చాలా పెద్దది..!
అసమర్థుల్ని.. అవినీతి పరుల్ని చూశాను.. వాటికి పరాకాష్టగా దుర్మార్గమైన పాలనను తొలిసారి చూశాను..
కేంద్రం సాయంతోనే ఎదుగుతున్నామన్నది అతిశయోక్తి కాదు.. ప్రజలిచ్చిన తీర్పే ఇందుకు కారణం!!
#ChandrababuNaidu
#AndhraPradesh
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావు గారిని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్ గారు.
#ChagantiKoteswaraRao
#NaraLokesh
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#NewGatewayToAP#ModiHonoursAlluri#AlluriSitaramaRajuAirport#UttarandhraKalalakuRekkalu
నరేంద్రమోదీ వంటి ప్రతిభాశీలి అయిన నాయకుడు దొరకడం మన భారతదేశం యొక్క భాగ్యం
ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పాతికేళ్లపాటు మోడీ గారు ఈ దేశంకోసం అసమానమైన కృషి చేశారు..
144 కోట్ల జనాభా ఉన్నదేశాన్ని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు మోడీజీ
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
★ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాలే నేడు రైతాంగాన్ని ఆదుకుంటూ వ్యవసాయానికి జీవనాధారంగా నిలిచాయి
★ రూ.4,000 వృద్ధాప్య పెన్షన్ ద్వారా పెద్దల ఆత్మగౌరవాన్ని కూటమి ప్రభుత్వం మరింత పెంచింది
★ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం
★స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి
★సూపర్ సిక్స్ హామీలను సమర్థంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
★వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని గత ఐదేళ్లు వైసిపి ప్రభుత్వం మూలన పడేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు చేసి ఉపయోగం లోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి. ముక్త్యాల, చింతలపూడి ఎత్తిపోతల పథకాల పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయి
కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో నిర్వహించిన "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
-కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి తల్లికి "తల్లికి వందనం" పథకాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
-అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది
-రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని పార్టీ శ్రేణులు ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రతి ఇంటికీ చేరవేయాలి
-రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలి
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #AndhraPradesh