Srivari Tickets – September 2026 Quota
Plan your divine pilgrimage in advance. Book Srivari Darshan, Accommodation and Seva tickets through the official TTD website as per the announced schedule.
https://t.co/YNfciaT1OD
#ttd#tirumala
తిరుపతిలో జరిగిన ప్రేమించుకుందాం రా - గణేష్ - కలిసుందాం రా జంట విజయోత్సవ వేడుకలు. (2000)
తర్వాతి పేజీ మిస్ అయ్యింది. గమనించగలరు.
@VenkyMama@SureshProdns@RanaDaggubati
DO YOU KNOW!
"Suresh Productions సినిమాలు అన్నిటికి Kakinada లోనో Rajahmundry లోనో... release కి రెండ్రోజులు ముందు ఎవరికీ తెలీకుండా random గా ఏదోక time లో ఒక show వేస్తారు...అక్కడ చుసిన జనాల opinion తీస్కొని changes చ���సి Final ప్రింట్లు పంపుతారు...అలా మార్పులు చేయడం వల్ల హిట్ అయిన సినిమా #JayamManadera...ముందురోజు రాత్రి 15 Minutes సినిమా trim చేసాం emotional scenes కి సంబంధించి" - Editor #MarthandKVenkatesh
#Venkatesh #SureshBabu
తండ్రి (వెంకటేశ్వర స్వామి) నీకు తప్ప నేను ఏ దేవుడుకీ దండం పెట్టలేదు,@TVKVijayHQ#TVK పార్టీ విజయాన్ని దెగ్గరగా వుంచావు, పేదవాడికి మంచి చేద్దామని రాజకీయం లో కీ వచ్చాడు. ఆయన @actorvijay కోరిక నెరవేరేలా చూడు తండ్రి \!/ 🙏
My dear @actorvijay, congratulations on the massive victory in your first ever election!! This thunderous victory is a testament to the love you have earned from the people of Tamil Nadu… Wishing you the strength to serve the state with the same courage ♥️♥️🤗🤗
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
- Political Entry an year ago.
- Gave his heart and soul in pushing #TVK to every corner of Tamilnadu
- Contested in all 234 constituencies.
One MGR..
One Nandamuri Taraka Rama Rao..
One JOSEPH VIJAY 🔥
The real #JANANAYAGAN ❤️ https://t.co/lw7QAZc2JX
Congratulations @actorvijay sir.
First doubted and then crowned.
Happened at our home and now it’s happening in our neighbouring home.
Underdog winning is always absolute cinema ( or should I say absolute politics ?) :)
Hope great things follow for the people of Tamil Nadu who have made their decision clear.
For kind Attention if Blood Donors in and around Coimbatore 🙏
Required :O +ve or
A +ve
Units - 5
Hospital: Ganga
Hospital,Coimbatore
Name: K.Karunakaran
Contact:
99441 28772
@fmgopal
విక్టరీ వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అనంతరం.. ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇది ప్రత్యేక పాట అని, ఈ పాటలో వెంకటేష్ సరసన మరో బ్యూటీ కనిపిస్తోందని టాక్. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో నారా రోహిత్ నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు.
#Venkatesh #Trivikram #AdarshaKutumbam
#info అనిల్-వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమా
డైలాగ్ వెర్షన్ ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయింది
..
జూన్..జూలై నుంచి షూట్ మొదలై
సంక్రాంతికి పక్కాగా వచ్చేస్తుంది
..
నాన్ థియేటర్ రికార్డ్ రేట్ కు
ముందే అమ్ముడుపోయింది.