తెలుగు సాహిత్యం చదువుదాం అని అనుకుంటున్నారా...ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదా...అయితే మీకు వీలు అయితే "తెలుగు సాహిత్య చరిత్ర" డాక్టర్ ద్వానా శాస్త్రి గారి పుస్తకం చదవండి..ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక ఆంధ్ర సాహిత్యం వరకు ప్రతీ ఒక్క కవి,వారి రచనల గురించి ఉంటుంది . #మంచిపుస్తకం
Today, as on every single day, remembering Dr Darshan Ranganathan, my mother, my inspiration. She authored 16 @J_A_C_S papers from India, when just 1 can make a career; never received a single Indian award, never cared.
She died of cancer on her sixtieth birthday, June 4, 2001.
The Union Cabinet chaired by PM Shri @narendramodi has approved a ₹10,000 crore Price Stabilization Fund to provide ATF price support to Scheduled Indian Airlines for both domestic and international operations. This transformative decision underscores the Government’s unwavering commitment to strengthening India’s aviation sector by ensuring greater stability and predictability in fuel costs during a period of global uncertainty. I thank Pradhanmantriji for taking this far-sighted decision.
Patience and timing both are important in politics...I think @BJP4India tried @annamalai_k in 2024 elections ..they couldn't get what they wanted ..politics is like test match, patience is the key ..now, BJP wants to align with dmk ...so the equations have changed now.
Problem with old timers in BJP
1. They don't work on the ground / don't have that kind of strategy to get power
2. These so called old timers don't allow the new blood.
Problem of bjp in south.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
పిల్లవాడికి స్పెల్లింగ్ బీ లో బహుమతి వచ్చిందంటే, నువ్వు వేదాల నుండి విశ్లేషించి గుండెలు బాదుకోనక్కర్లేదు. అలాగనీ ఒట్టి బట్టీ అని తీసిపారేయనక్కర్లేదు. ఆ వయసుకు విజయం ముందుకు నడిపే ఒక స్పూర్తి. నువ్వు మనస్ఫూర్తిగా సంతోషిస్తే చాలు. కడుపు మంట ఉంటే జెలుసిల్ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎన్ని తరాలైన : శ్రవణ - మనన - నిదిధ్యాసన. ఎక్కడున్నా అవే మన బలం.
Complaint submitted to the competent authorities regarding certain YouTubers and self-proclaimed journalists who allegedly entered private property, conducted recordings from within the land, declared disputed issues as settled facts, and publicly branded individuals as “encroachers” and “land grabbers” without any adjudication by a competent authority.
Land disputes, title issues, FTL classifications and regulatory questions must be determined through lawful inquiry, official records and due process—not through trespass, media trials or social-media verdicts.
Requesting preservation of digital evidence and a fair investigation into criminal trespass, misinformation, defamation and narratives capable of creating avoidable regional tensions.
@TelanganaDGP@CPHydCity@CPCyberabad@Comm_HYDRAA@dgpapofficial@PawanKalyan@JanaSenaParty@iTDP_Official@INC_Ponguleti@INCTelangana@ncbn
#RuleOfLaw #DueProcess #Janwada #Telangana #AndhraPradesh #DigitalMisinformation #MediaTrial #FactCheck
@revanth_anumula@TelanganaDGP@INC_Ponguleti@CollectorRRD@CPCyberabad@CPHydCity@TelanganaCOPs@Comm_HYDRAA@PrlsecyMAUD
భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా, శికం భూమా, FTL పరిధిలో ఉందా లేదా అనే విషయాలు యూట్యూబ్ స్టూడియోలలో, ప్రెస్ మీట్లలో లేదా సోషల్ మీడియా ట్రయల్స్‌లో తేలే అంశాలు కావు. వాటిని నిర్ణయించే అధికారం సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, HMDA, HYDRAA రిజిస్ట్రేషన్ శాఖలు మరియు చివరికి చట్టబద్ధ న్యాయస్థానాలకే ఉంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో కొందరు స్వయంఘోషిత జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, యూట్యూబ్ వ్యాఖ్యాతలు తామే రెవెన్యూ అధికారులు, తామే విచారణాధికారులు, తామే కోర్టులు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కోడి చెరువు (Lake ID: 1600/E/02)కు సంబంధించి అధికారికంగా సిద్ధం చేసిన Revenue/FTL Statement ప్రకారం Survey No.706 మొత్తం Ac.13-13 విస్తీర్ణంలో "Ownership" కాలమ్‌లో స్పష్టంగా "Patta" అని నమోదు చేయబడింది. అదే పట్టికలో Survey No.707 మాత్రమే "Sarkari"గా చూపబడింది. అయినప్పటికీ ఎటువంటి తుది న్యాయ నిర్ణయం లేకుండా "100% కబ్జా", "100% ఆక్రమణ", "ప్రభుత్వ భూమి దోపిడీ" అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం?
ఒక వ్యక్తి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, ప్రభుత్వ రికార్డుల్లో పట్టాదారుగా నమోదై, పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డాక్యుమెంట్లు పొందిన తర్వాత, ఆ హక్కులను యూట్యూబ్ వీడియోల ద్వారా రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు.
నిజంగా ప్రభుత్వ భూమి, చెరువు, కుంట లేదా FTL ఆక్రమణ జరిగి ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి. అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టులను ఆశ్రయించాలి. అదే Rule of Law.
కానీ ప్రైవేట్ ఆస్తులలోకి ప్రవేశించి "ఇది నీ భూమి కాదు", "ఇది చెరువు", "నీకీ పట్టా ఎలా వచ్చింది?", "నువ్వు అక్రమంగా తెచ్చుకున్నావు" అంటూ వీడియోలు తీసి లక్షలాది మందికి ప్రసారం చేయడం, వ్యక్తులను ముందుగానే నేరస్థులుగా చిత్రీకరించడం ఏ చట్టం అనుమతిస్తోంది?
భారత రాజ్యాంగం Article 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి Article 19(1)(d) కింద దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు, Article 19(1)(e) కింద దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివసించే మరియు స్థిరపడే హక్కు, Article 19(1)(g) కింద చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించే హక్కును కూడా కల్పించింది.
కాబట్టి ఒక భారత పౌరుడు మరో రాష్ట్రంలో చట్టబద్ధంగా ఆస్తి కొనుగోలు చేయడాన్ని కేవలం అతని ప్రాంతీయ గుర్తింపును ఆధారంగా చేసుకొని అనుమానాస్పదంగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటువంటి వ్యాఖ్యలు జాతీయ సమైక్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది.
అందువల్ల సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రచారాలను పరిశీలించి, అవి Bharatiya Nyaya Sanhita, 2023లోని Section 196 (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడం), Section 197 (జాతీయ సమైక్యతకు హానికరమైన వ్యాఖ్యలు), Section 353 (ప్రజల్లో భయం, అపోహలు లేదా ప్రజా అశాంతికి దారితీసే తప్పుడు సమాచారం ప్రచారం) తదితర వర్తించే నిబంధనలను ఆకర్షిస్తున్నాయా అనే అంశాన్ని దర్యాప్తు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించదగినవే. కానీ సోషల్ మీడియా ట్రయల్స్, నిర్ధారణ కాని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేయడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు.
Rule of Law ఉందా? లేక YouTube తీర్పులే చట్టమా?
In 1997 six of my family members got murdered including kids....even though cong was not in power somehow they managed to dilute the case with the help of TDP at that time.....
reddy leda kamma iyunte maku nyayam jarigedemo...!!!
@telugodikeka మీకు తెలంగాణ భౌగోళిక చారిత్రక అంశాల పై కనీస అవగాహన లేదు అనేది సుస్పష్టం!
తెలంగాణ నే అన్నపూర్ణ తెలుగు నేలకు, చారిత్రకంగా.
1849 లోనే (అంటే డెల్టా ఆనకట్టలు కట్టక పూర్వం) ఒక్క చెరువు కింద నే 32 రకాల వరి పంట..
ఇంకా మొత్తం తెలంగాణ లో ఎంతని ఊహించుకోండి!
https://t.co/1iZRAZWo5z