To raise public awareness about the issues, injustices, corruption, political vendettas, and misgovernance occurring under the current TDP-led government.
అదే బ్యాచ్..!!
నాడు "సాక్షి" కార్యాలయంపై దాడులు.. నేడు వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలు..
అప్పుడు.. ఇప్పుడు వచ్చింది ఆ గూండాలే..
దారిన పోయేవాళ్లమంటూ పచ్చి అబద్ధాలు..
బయటపడ్డ లోకేశ్ ప్రైవేటు సైన్యం బాగోతం....
#AndhraPradesh#Vijayawada
జూడాలకు చంద్రబాబు ధోకా..!!
ఆనవాయితీగా వస్తున్న 15 శాతం స్టైపెండ్ పెంపునకు మంగళం..
వచ్చే ఏడాది నుంచి ఏటా 3.5 శాతం మాత్రమే పెంపు..
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ..
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించబోమన్న జూడాలు....
తాడేపల్లిలో "పచ్చ" డ్రామా..!!
పరీక్షలు లేకుండా వీఏఎస్ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడంపై చంద్రబాబు కూటమి అక్కసు..
డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం..
నిరుద్యోగుల పేరుతో వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొందరు గొడవ..
ఐటీడీపీ సోషల్ మీడియాను వెంట తెచ్చుకొని హంగామా..
పరీక్షలు లేకుండా వీఏఎస్ పోస్టులు కట్టబెట్టాలంటూ డిమాండ్..
పసుపు రంగు ప్లకార్డు చేతపట్టుకొని నినాదాలు..
విజయవాడలో వైఎస్సార్సీపీ ఆందోళన ముగియగానే ఇక్కడి వారూ మాయం....
అదే బ్యాచ్..!!
నాడు "సాక్షి" కార్యాలయంపై దాడులు..
నేడు వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలు..
అప్పుడు.. ఇప్పుడు వచ్చింది ఆ గూండాలే..
దారిన పోయేవాళ్లమంటూ పచ్చి అబద్ధాలు..
బయటపడ్డ లోకేశ్ ప్రైవేటు సైన్యం బాగోతం....
కనికరమే లేదు..!!
పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల అవస్థలు..
27 నెలల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశమిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం..
ఆన్ లైన్ లో దరఖాస్తులకు 9 రోజులే గడువు..
తక్కువ సమయం కావడంతో ధ్రువపత్రాలు సమకూర్చుకోలేకపోయిన అర్జీదారులు..
పీజీఆర్ఎస్ కు వచ్చి అధికారులను వేడుకొన్న అర్జీదారులు....
పిఠాపురం తాలూకా.. కొండలు మాయం..!!
ఇదేం దారుణం పవన్ కళ్యాణ్..??
కేంద్ర నిఘా వర్గాలేవీ
సమాచారం ఇవ్వడం లేదా..??
జడలు విప్పిన మైనింగ్ మాఫియా..
ధనకొండను పూర్తిగా
తవ్వేసిన కూటమి నేతలు..
చుట్టూ కొండను తవ్వేసి..
బోడిగుండు చేసేసిన వైనం....
మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే సమాంతర కోర్టులు పెడతారు..!!
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
ఏ చట్టం కింద నోటీసులిచ్చి పిలిపిస్తున్నారు..??
పైగా యూనిఫాం వేసుకుని కౌన్సిలింగ్ ఏమిటి..??
ఇది ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే....
మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా..??
సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం..
స్కామ్ లు చేసిన వాళ్లే.. తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది..??
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా..??
టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయిస్తారా..??
పోలీసులను అడ్డుపెట్టుకుని స్కామ్ ను దాచేయలేరు..
ప్రతిపక్షం గొంతును అణిచివేసి వాస్తవాలను కప్పిపుచ్చలేరు..
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలి..
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి....
ఖాకీలు తోడుగా టీడీపీ గూండాల దాడి..!!
"మెగా డీఎస్సీ" గళాలపై యువగళం పైశాచికం..
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో తప్పుడు సర్టిఫికెట్లతో టీచర్ పోస్టుల అమ్మకాలు..
ఈ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు, నిరుద్యోగుల పోరుబాట..
విజయవాడ "శాప్" కార్యాలయం వద్ద శాంతియుతంగా భారీ ధర్నా..
అప్పటికే అక్కడ మోహరించిన యువగళం గూండాలతో దాడికి పురిగొల్పిన బాబు సర్కార్..
టీచర్ల ముసుగులో విచక్షణారహితంగా విద్యార్థి నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులపై గూండాల దాడి..
పచ్చమూకల అరాచకాలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీసులు..
ఆపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి, వైఎస్సార్సీపీ శ్రేణులను ఈడ్చి పడేసిన ఖాకీలు..
టీడీపీ గూండాలు, పోలీసుల దాడుల్లో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన పలువురు నేతలు....