నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారు జయంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమాని శ్యాము ఒక నాలుగు నెలల క్రితం కాలం చేశారు కుటుంబానికి ఆర్థిక సహాయం 13,716 రూపాయలు అందజేయడం జరిగింది . జై సూపర్ స్టార్ ఇందులో ఆర్ వి రమణ రాజు జిల్లా ప్రెసిడెంట్ దున్న రాంబాబు ఆర్గనైజింగ్ సెక్రెటరీ ❤️🙏🏻