UPI ఛార్జీలు:
అసలేం జరుగుతోంది?
UPI అనేది ఒకే ఒక బలమైన హామీతో రూపుదిద్దుకుంది... అదే సులభం, వేగవంతం, పూర్తిగా ఉచితం. కానీ ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న తలెత్తింది:
రూ.2,000 లోపు UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఎందుకు రక్షణ కల్పిస్తోంది?
రూ.2,000 దాటితే ఏం జరుగుతుంది?
నిజంగానే UPIపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారా?
ఈ మార్పు వెనుక అమెరికా ఒత్తిడి ఏదైనా ఉందా?
ఒకవేళ వ్యాపారి చివరికి MDR ఛార్జీలు చెల్లిస్తే, ఆ భారాన్ని ఆఖరికి ఎవరు మోస్తారు—వ్యాపారా లేదా వినియోగదారుడా?
మేము రాజకీయాలను పక్కనబెట్టి, అసలు నిజాలేంటి? ఏం మారింది, ఏం మారలేదు, ముందుముందు ఏం జరగబోతోందో స్పష్టంగా వివరించాం.
దీనికి సంబంధించిన నా 15 నిమిషాల ఎక్స్ప్లైనర్ సిద్ధంగా ఉంది.
#UPI #UPICharges #DigitalPayments #NPCI #Fintech #DigitalIndia #India
#Nagarjuna :
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను...
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం...
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks... మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్... #NTR కి.
#LENIN
చాలా సంతోషంగా, గర్వంగా అనిపించిన ఒక చిన్న సంఘటన...
ఈరోజు ఉదయం కడప నుండి కాజీపేటకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని కూడా అదే బస్సులో ప్రయాణిస్తోంది. నేను టికెట్ తీసుకున్న తర్వాత కండక్టర్ గారు ఆమెను ఆధార్ కార్డు చూపించమని అడిగారు. అయితే ఆమె వద్ద ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, "వద్దు, నాకు టికెట్ ఇవ్వండి" అంటూ తన సొంత డబ్బులతో టికెట్ తీసుకుని ప్రయాణం చేసింది.
ఆసక్తిగా గమనించిన నేను, "అమ్మా, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కదా, మరి టికెట్ ఎందుకు తీసుకున్నావు?" అని అడిగాను.
దానికి ఆమె చెప్పిన సమాధానం నన్ను ఎంతో ఆలోచింపజేసింది...
"అన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా ప్రయాణ ఖర్చు భరించగలను. కాబట్టి ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాను" అని చెప్పింది.
ఆ సోదరి మాటల్లో ప్రభుత్వంపై బాధ్యత, సమాజంపై అవగాహన, ప్రజాధనం పట్ల గౌరవం కనిపించాయి.
హక్కులను వినియోగించుకోవడమే కాకుండా, అవసరం ఉన్నవారికి అవకాశాలు దక్కాలని ఆలోచించే ఇటువంటి యువత రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన బలం.
ఆ సోదరి ఆలోచనా విధానానికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరుల వల్లే సమాజం మరింత ముందుకు సాగుతుంది.
Every fan wears his journey with pride.
Every celebration becomes a reflection of the inspiration he gives millions.❤️🔥
To admire him is an emotion.
To celebrate him is a matter of pride for every fan who stands with him across generations.
Presenting the Official #NTRBirthdayCDP 🔥
To Our PRIDE from Our TIGER NATION 🐅
Let's celebrate the Day of @tarak9999 like never before 🥳🥳
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.