తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.
తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అందెశ్రీ.
నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి.
అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
#Andesri #Telangana
#JayaJayaheTelangana
కారు పని ఖతం
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా నిలవనున్న ప్రజలు..
నాడు అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ సంతాప సభకు హాజరు కాలేదు..
నేడు మాగంటి సునీత ఎన్నికల ప్రచారానికి రాలేదు ..
ఓటమి గ్రహించి ముందే చేతులెత్తేసిన కేసీఆర్..
వ్రాసి పెట్టుకోండి..మేము గెలుస్తున్నాం..🔥🔥
#JubileeHillsWithCongress ✋
*దిశ..16.09.2025 TG MORNING EDITION*
*భారమైన భరిస్తాం.. విద్యార్థులకు డిప్యూటీ సీఎం శుభవార్త*
*స్టార్ హెల్త్ మోసాలు!.. ఆందోళనలో పాలసీదారులు*
*నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్*
https://t.co/RPRfkK3YD7
#latestnews#dishadaily#dishanews#telugunew#dishaepaper
మూడు దశాబ్ధాలుగా…
తెలుగు ప్రజల గుండెల్లో…
వినోదాల హరివిల్లును పూయిస్తూ…
దిగ్విజయంగా …
తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న
ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి
30 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
#ETV
We thank wholeheartedly
Smt @priyankagandhi Ji for standing
with #Telangana farmers.
It is disgusting that the politically expedient BJP-BRS partnership is openly conspiring against the farmers of #Telangana to deny them Urea to create an agrarian distress.
BJP and BRS have started colluding to create a needless Urea scarcity in the state for illegitimate political gains.
Union Ministers from Telangana are busy pleasing the PM and BRS MPs are not seen in Parliament, it is Smt Priyanka Gandhi ji who stood up with Congress MPs.
#BRSBJPBhaiBhai
రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు…
యూరియా సరఫరా చేయకుండా…
నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న
మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ
మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని
ఎండగడుతూ…
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో …
గొంతు కలిపి …
పార్లమెంట్ వేదికగా …
తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన
శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు.
రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు
యూరియా సరఫరా చేయాలని
మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో
పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం.
రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్…
మోదీ భజనలో బిజీగా ఉన్నారు.
మన రైతుల కోసం..
మోదీ సర్కారు పై వత్తిడి తెచ్చేందుకు…
మాతో కలిసి రావాల్సిన…
బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో
పత్తా లేరు.
గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు…
ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి
ఎందుకు భయపడుతున్నారు!?
మోదీ అంటే భయమా! భక్తా!?
#BRSBJPBhaiBhai
అమరావతి లో APCRDA భవనం..
That is turning Vision Into Reality 🔥
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ..
5 ఏళ్ళు మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ప్రజల గొంతు కోసిన @YSRCParty ఉన్మాదులు మళ్లీ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు..
@ysjagan & దొంగల ముఠా అడ్డంగా పడుకున్నా రాజధాని నిర్మిస్తాం .. పోలవరం పూర్తి చేస్తాము .. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తాం .. యువతకి ఉద్యోగాలు ఇస్తాము .. డబుల్ సంక్షేమం అందిస్తాము.. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టు కుంటాము ..
ఇది ప్రజా ప్రభుత్వం .. ఇది మంచి ప్రభుత్వం!!
#TDPJSPBJPTogether
#OneStateOneCapital
#AndhraPradesh
Mr. @ysjagan forgot one thing — ECI ECs Rajeev Kumar & Gyaneshwar Singh were handpicked by Modi & Amit Shah.
This duo executed Operation #VoteChori.
In AP too, they ran another model ,a “magical” 12% increase in polling & data.
When was the last time you questioned Shah, Jagan?
Instead, Shah spoke about your #LiquorScam & other corrupt practices but you stayed silent.
Why, Jagan Babu?
The hotline of Leader of Opposition Sh. Rahul Gandhi is with the poor of India.
Maybe you’re just used to having your hotline with Shah.
Only YSR’s daughter @realyssharmila dares to call out the real jumlas to Andhra Pradesh by Modi & Shah.
You fear them, avoid their names, & blame us for your own self-goals.
Your loyalty to Shah is your problem.
Your fear of his tactics is your problem.
Don’t drag People’s Leader Rahul Gandhi into your problematic position.
#JaganHotline
ఉప్పల్ రోడ్డు కష్టాలు ఇక తీరినట్టే..!
సీఎం రేవంత్ రెడ్డి మరియు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్యుల ఆదేశాలతో అర్థరాత్రినే ప్రారంభమైన పనులు..
ఉప్పల్ లో రోడ్డు తిప్పలు ఇక తీరేలా ఉంది.,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది. రోడ్డు నిర్మాణం, గుంతల పూడ్చివేత పనుల ప్రారంభంతో ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చొరవతోనే సాధ్యమైంది. ఈ సమస్యను సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించడంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు,మేడ్చల్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ గారి కృషి ఫలితంగానే సాధ్యమైందని కాలనీ వాసుల మరియు వాహనదారుల హర్షితిరేకాలు.దగ్గరుండి పనులను పరిశీలించిన పరమేశ్వర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు
రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి, సోదరి @seethakkaMLA గారు స్వయంగా వచ్చి రాఖీ కట్టడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సీతక్క నాకు సొంత సోదరివంటి వారు. వారు ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి రాఖీ కట్టి, ఆశీర్వదించిన అక్కలు, చెల్లెమ్మలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అన్న–చెల్లెళ్లు, అక్క–తమ్ముళ్లు అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#RakshaBandhan2025
తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేని నాకు దేవుడిచ్చిన కోట్లాది మంది తోబుట్టువులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తల్లికి వందనం చేసి, స్త్రీశక్తిని మహాశక్తిగా మార్చే మా సంకల్పానికి ఆడపడుచుల అనురాగబంధమే బలం. రక్షాబంధన్ పండుగ సందర్భంగా మీరు కడుతున్న రాఖీ సాక్షిగా ఇదే నా హామీ.. అన్నగా, తమ్ముడిగా మీ రక్షణ మా బాధ్యత.