శ్యామ్ ఇనిస్ట్యూట్ కాకినాడ వారి సహకారం తో ఉస్మానియా విశ్వవిద్యాలయం డా. బి ఆర్ అంబేద్కర్ గ్రంథాలయం వద్ద SI, PC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న దాదాపు 400విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది .
డా. వలిగొండ నరసింహ @TelanganaCMO@osmania1917@RamMohanINC@TelanganaDGP
“ప్రజలు ఇచ్చిన తీర్పుకంటే రాజభవన్ తీర్పే గొప్పదా?
మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యానికి మద్దతిస్తే… ఇంకో సంఖ్య, ఇంకో అడ్డంకి అంటూ సీఎం పదవిని ఆలస్యం చేయడం రాజకీయ కుట్ర కాదా?
ఇది రాజ్యాంగ పరిరక్షణ కాదు… ప్రజల తీర్పును పరీక్షించే రాజకీయ నాటకం.
ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ప్రజలూ