@naralokesh@OfficeofNL నల్లపాడు లో ఉంది అనే ఒక చిన్న reason & పక్క వాళ్ళు చెప్పిన రాంగ్ word తో పెన్షన్ రిజెక్ట్ చేసారు
చివరి దశలో వాళ్ళు సపోర్ట్ గా ఉండేది పెన్షన్ మాత్రమే సార్, దయచేసి మీరు సహాయం చేయగలిగితే చెయ్యండి
@naralokesh@OfficeofNL సార్
మా నాయనమ్మ ది పెన్షన్ కూడా 2024 జులై నెలలో approve అయింది, మీ గవర్నమెంట్ రాగానే ఇస్తాము అని చెప్పారు కానీ వెరిఫికేషన్ అప్పుడు మెడికొండూరు లో కాకుండా
Name : Vanama Elesemma
Village: Medikonduru, guntur
Type of Pension : Oldage Pension
Age : 89 years