CHAMPIONS AGAIN! Heartiest Congratulations to Suryakumar Yadav and his boys on winning the T20 World Cup 2026. From the early dominance of Abhishek sharma, Sanju Samson , and Ishan Kishan today, to that final winning moment in Ahmedabad, you have made all Indians proud.
ఈ రోజు పలు శుభకర్యంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వనియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనిత శీను Garu మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ విభాగ వన్నియకుల క్షత్రియ అధ్యక్షులు H. M. శీను మురుగేష్ గారు
Ear piercing Ceremony and Marriage Reception
#earpiercingceremy
ఈ రోజు కుప్పం నియోజకవర్గం లోని పలు నూతన ఇంటి గృహప్రవేశం మరియు పెళ్లి శుభాకర్యం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వనియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనిత శీను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ విభాగ వన్నియకుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు H. M. Seenu Murugesh
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
💐
அன்பு பொங்க ஆசை பொங்க இன்பம் பொங்க இனிமை பொங்க என்றும் உங்கள் வீட்டில் மகிழ்ச்சி பொங்க பொங்கலோ பொங்கல் வாழ்த்துக்கள்.
#HappyPongal
Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!
#HappyNewYear2026
క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని తీసుకురావాలి.
Merry Christmas to all . May this Christmas bring joy, peace, prosperity and health in your life.
#MerryChristmas#happychristmas2025
ఈ రోజు 02/03/2025 న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మండలం మండల కన్వీనర్ హెచ్.ఎం.మురుగేష్ గారి నివాసం లో జరిగిన సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 🙏🙏
@ysjagan@YSRCParty