Imagine writing an episode where a character does exactly what she told 6 seasons before, and when it happens, people proceed to call it bad writing, might not be what we would have wanted, but still expected
They dragons are actually smarter than we realize…..After Jon killed dany you could see the betrayal and anger in drogon’s eyes. He knew what had happened and what dany was fighting for…he also knew dany loved jon so instead he burnt the iron throne. #HOTD#GOT
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.
ఇదే సందర్భంలో సొంత అన్న అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోవడంతో మానవత్వం లేదా? అంటూ టీడీపీ సోషల్ మీడియా నిలదీసింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయాలపై మామ అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అసలు స్పందించలేదని, మరి మానవత్వం లేదని అనుకోవాలా?
#Agadha The Origin of the Film Special VideoByte Released Now.
#MsRaju Trying very hard for the Correct Output as a Director , Film Arriving on Aug 14th.