అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రేపు రైతు ఖాతాల్లో జమచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.3,125.47 కోట్లు జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా... కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లు.
#AnnadathaSukhibhava
#అన్నదాతసుఖీభవ
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తోట్లవల్లూరు మండలం కళ్ళంవారిపాలెం గ్రామంలో పరిసే అంజిబాబు గారు మరణించగా వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు సీనియర్ నాయకులు,కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#VarlaKumarRaja#PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పామర్రు టౌన్ ఆరేపల్లి కళ్యాణ మండపంలో పామర్రు నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు, జాయింట్ కలెక్టర్ నవీన్ గారు, జనసేనా పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ గారు, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#PGRS #PeopleFirst #VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
మచిలీపట్నంలో ఘనంగా ‘2 ఏళ్ల నమ్మకం’ వేడుకలు...
మచిలీపట్నంలో జరిగిన ‘2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ వేడుకల్లో పామర్రు కూటమి శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా గారు.
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో రెండేళ్లలోనే 90% హామీల విజయవంతమైన అమలు.
ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, దీపం-2 ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు.
పారదర్శక పాలనతో అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.
#2YrsOfTrustDevelopmentWelfare #VarlaKumarRaja #PamarruMLA #TDP #Kutami #PasupuKotaPamarru #Machilipatnam #AndhraPradesh
తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలో KMV సంస్థ డైరెక్టర్ ఘంట శ్రీ హర్ష గారి తల్లి పెదకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ గారు, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
మచిలీపట్నంలో ఘనంగా ‘2 ఏళ్ల నమ్మకం’ వేడుకలు.
*ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం వేడుకలకు భారీగా కూటమి శ్రేణులు...*
*కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చిన 90%హామీల అమలుతో ముందుకు: ఎమ్మెల్యే కుమార్ రాజా గారు*
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. జిల్లా స్థాయి వేడుకల్లో పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సభలో పామర్రు MLA కుమార్ రాజా గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, ప్రజల సంతోషం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
“దార్శనిక నాయకుడు, అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ఆయన అనుభవం, దూరదృష్టి వల్లనే కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రమంతా రోడ్లు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి” అని కొనియాడారు.
“ప్రజా నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఆయన కృషితోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందనీ ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ కల్పించడంలో అద్భుత కృషి చేస్తున్నారన్నారు. వారి ముగ్గురి సమన్వయంతోనే సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా సాగుతున్నాయి” అని పేర్కొన్నారు.
మన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ఎమ్మెల్యే గారు వివరించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, తల్లికి వందనం, దీపం-2 గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ కల్పన, ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు, రోడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే కుమార్ రాజా గారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు,ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్ గారు, వెనిగండ్ల రాము గారు, కాగిత కృష్ణ ప్రసాద్ గారు,బోడే ప్రసాద్ గారు, రాష్ట్ర APSRTC చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు గారు,కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు,ఎమ్మెల్సీ ఆళ్ళపాటి రాజేంద్రప్రసాద్ గారు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు, నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు,జాయింట్ కలెక్టర్ నవీన్ గారు, కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నాయకులు అతిథులుగా పాల్గొనగా... పామర్రు నియోజకవర్గం నుండి కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#2yrsoftrustdevelopmentwelfare
#VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో CSR నిధుల ద్వారా కోటి రూపాయల వ్యయంతో గ్రంథాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారితో కలసి పాల్గొన్న పామర్రు MLA శ్రీ వర్ల కుమార్ రాజా గారు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ M.S. బేగ్ గారు వారితోపాటు అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#LibraryFoundation #CSRInitiative
#VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
ఉయ్యూరు వూర కళ్యాణమండపంలో చెన్నూరు మహంకాళి రావు గారి కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#VarlaKumarRaja#PamarruMLA#TDP#kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పమిడిముక్కల మండలం అగినపర్రు శివారు బొడ్డువానిగూడెంలో జుజ్జవరపు శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని వధువును ఆశీర్వదించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#VarlaKumarRaja#PamarruMLA#TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో గొరిపర్తి రవి గారి కుమారుడి నూతన వస్త్ర బహుకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#VarlaKumarRaja#PamarruMLA#TDP#kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో Z.P.H స్కూల్ లో 2026 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను సన్మానించి, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు వారితోపాటు అధికారులు,సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#StudentFelicitation
#VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
పామర్రు టౌన్ అన్నా క్యాంటీన్ లో కుదరవల్లి కృష్ణ చైతన్య గారి తండ్రి జ్ఞాపకార్థం నిమిత్తం భోజన కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు, AMC చైర్మన్ జన్ను శోభన్ బాబు గారు వారితోపాటు సీనియర్ నాయకులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#Annacanteen #AnnaDanam #VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
స్వర్గీయ శ్రీ కుదరవల్లి ప్రసాద్ గారి 17వ వర్ధంతి సందర్భంగా, వారి కుమారులు శ్రీ కుదరవల్లి చైతన్య గారి సౌజన్యంతో పామర్రు అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో పామర్రు MLA శ్రీ వర్ల కుమార్ రాజా గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కుదరవల్లి ప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిమ్మకూరు గ్రామ సర్పంచ్‌గా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీకి మరియు ప్రజలకు ఆయన చేసిన విశేష సేవలను ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ మహా నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
జోహార్ శ్రీ కుదరవల్లి ప్రసాద్ గారు!
#Annacanteen #AnnaDanam #VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళా క్షేత్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు, కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ గారు, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు గారు, మొవ్వ AMC చైర్మన్ దోనేపూడి శివరామయ్య గారు వారితోపాటు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు,సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#yogandhra #YogaForLife #Kuchipudi #VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh
అమర్నాథ్ గౌడ్ అమరత్వానికి మూడేళ్లు.. పామర్రు టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించిన పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు...
16-06-2023న వైకాపా నాయకుల చేత పెట్రోల్ పోసి దారుణ హత్యకు గురైన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ అమరత్వానికి నేటితో మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, *పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో* బీసీ నాయకులతో కలిసి MLA గారు అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#heroamarnathgoud #bcdrohijagan
#VarlaKumarRaja #PamarruMLA #TDP #kutami #PasupuKotaPamarru #AndhraPradesh