Kuthurlanu ela penchali vallu ela undali ane daniki benchmark set chesadu Balayya and his daughters.
Kuthurlanu ela penchakudadu ela peragakudadu ela undakudadu ani example set chesadu chimpu gadu vadu daughters.
అవును,
సినిమా వాళ్ళ మాయలో పడొద్దు...
పడితే గిడితే - లిక్కర్ స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ మాయలో పడాలి, భూ దందాలు చేసి వందల ఎకరాలు కబ్జా చేసినోళ్ల మాయలో పడాలి, జాగృతి పేరుతో & ఉద్యమాల పేరుతో లచ్చలాది రూపాయలు వెనకేసిన వాళ్ళ మాయలో పడాలి! శభాష్ 👍
It's Constitutional abuse.
నేను తెలంగాణలో పుట్టలేదు కానీ వారి ఆత్మబలిదానాలు నన్ను కదిలించేసింది. అమరులకు నివాళి అర్పించేందుకు వెళ్తే పర్మిషన్ ఇవ్వలే.
నేను ఇండియా గేట్ కు వెళ్లి సైనికులకు వందనం చేయాలంటే నేను కాశ్మీర్ లో పుట్టాలా...? పంజాబ్ లో పుట్టాలా...? ఇది నా దేశం కాదా, నా నేల కాదా...?
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ThaaaankU soooooo much dear Thalaiva… my Dear Brother @tarak9999 🤗♥️🎶
Am glad U loved it 😍
You Being an Amazing Singer Yourself, I believe You wud have really enjoyed it and also understood the hardwork of every artist n technician in the movie !!!
ThankUuu for the Love Dear Thalaiva 🤗😍♥️🎶
@VyjayanthiFilms@SwapnaCinema@nagashwin7@divomusicindia
.@ysjagan పెట్టిన ఫేక్ వీడియోలో నంబర్ 9440755843 ..
జగన్ పెట్టిన డ్రైవ్ లింక్ లో ఆ నంబర్ బొంత రోశయ్యది అని ఉంది ..
ఆ బొంత రోశయ్య ఎవరు ?
నందిగామ సురేష్ తో ఫోటో దిగి పెట్టుకున్న వ్యక్తి .. అది రోశయ్య ఫేస్బుక్ అకౌంట్ ..
అంటే ఆ వీడియో ఫేక్ .. అటు ఇటు రెండు వైపుల మాట్లాడింది @YSRCParty కార్యకర్తలే !
జగన్ DSC ఆరోపణలు ఫేక్ .. ఆ ఫోన్ కాల్ ఫేక్ .. ఆ వాట్సప్ DP ఫేక్ ..
మొత్తానికి జగనే ఫేక్ .. ఎంత దారుణమో ప్రజలు చూడండి 👇🏻
#YSRCPNeverAgain #AndhraPradesh
ఒక్క నిమిషం నాకు నిజమేనా అని డౌబ్ట్ వచ్చి ప్రకాశం జిల్లా డేటా చూస్తే, కనీసం ఒక్క కమ్మ వాడు కూడా లేడు..
మా ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద ఎంత మంది కమ్మ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో అన్ని సబ్జెక్టుల సెలక్షన్ లిస్ట్ డౌన్లోడ్ చేసి చూస్తే ఆ సమాచారం ఇలా ఉంది..👇
*SGT*
మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఒకరు SC,ఒకరు BC
*SA TELUGU *
స్పోర్ట్స్ కోటాలో ఒకరు సెలెక్ట్ అయ్యారు ఆ ఒక్కరు BC
*SA HINDI *
స్పోర్ట్స్ కోటా లో ఒక్కరు సెలెక్ట్ అయ్యారు ఆ ఒక్కరూ BC.
*SA ENGLISH*
స్పోర్ట్స్ కోటా లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు
ఒకరు BC, ఒకరు SC
*SA MATHS *
స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు
ఒకరు BC, ఒకరు SC
*SA Physics *
స్పోర్ట్స్ కోటాలో ఒక్కరే సెలెక్ట్ అయ్యారు.
ఆ ఒక్కరూ BC.
*SA Biology *
స్పోర్ట్స్ కోటా లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఒకరు BC ఒకరు SC.
*SA Social *
స్పోర్ట్స్ కోటా లో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఇద్దరు BC, ఒకరు SC
*SA Physical education *
స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు.
ఒకరు OC, ఒకరు SC
ఆ ఒక్క OC అభ్యర్థిది రెడ్డి సామాజిక వర్గం .
ప్రకాశం జిల్లాలో మొత్తం SPORTS కోటాలో 16 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే
BC అభ్యర్థులు తొమ్మిది మంది.
SC అభ్యర్థులు ఆరుగురు.
OC అభ్యర్థి ఒకరు.
నిజాలు ఇవి.
మరి స్పోర్ట్స్ కోటాలో అందరూ కమ్మవారే అన్నారుగా. ఎక్కడ?
ఇక స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకొన్నారు అని చేస్తున్న ప్రచారం నిజమే అయితే, ఆ కోటాలో తగిన అర్హత కలిగిన అభ్యర్థులు లేక 39 పోస్టులు మిగలేవి కావు వాటినీ అమ్ముకునేవారు.
This is Andhrapradesh 's - #AGC
Like #KGF 😎
Amaravati Government Complex
🔥🔥🔥🔥
Lands are alloted for various projects and see how its shapping up current progress 👇👇
Just imagine how it looks once they all are finished 🥵🥵🤙🤙
#NBK111#Amaravati
నిన్న అమరావతి పరిసర ప్రాంతాల్లో 85mm వర్షం పడింది కానీ చుక్క నీరు నిలబడలేదు!!
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రతి భారీ వర్షానికి వరదల సమస్య కనిపిస్తుంది. కానీ అమరావతి నిర్మాణంలో మొదటి నుంచే వరద నివారణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
✅ లెవల్ 1:
డ్రైనేజ్ వాటర్, స్టార్మ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం వేర్వేరు అండర్‌గ్రౌండ్ డక్ట్లు.
✅ లెవల్ 2:
గ్రావిటీ ఆధారిత కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం.
✅ లెవల్ 3:
అత్యవసర పరిస్థితులకు లిఫ్టింగ్ & పంపింగ్ సిస్టమ్‌లు.
ఈ వ్యవస్థలు పూర్తిగా అమల్లోకి వస్తే, అమరావతిలో నీటి నిల్వలు, వరదల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.
అయితే పేటీఎం బ్యాచ్ మాత్రం నిర్మాణ దశలో పునాదుల్లో నిలిచిన నీటిని చూసి సంబరపడుతున్నారు. శాశ్వత పరిష్కారాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో చూడకుండా, తాత్కాలిక దృశ్యాలకే పరిమితమవుతున్నారు.
నగరాన్ని విమర్శించడం సులభం… భవిష్యత్తు అవసరాలకు తగిన నగరాన్ని నిర్మించడం కష్టం. అదే అమరావతి లక్ష్యం.
#Amaravati #FutureReadyCity #AndhraPradesh #NCBN #UrbanPlanning #FloodManagement
మొదట పగ తీర్చుకుంటాము .. తర్వాతే ప్రజలైనా ..
ఎవరినైనా రాప్పా రాప్పా నరుకుతాము ..
ఇలాంటి నేరస్థులకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా ?
ప్రజలు ఆలోచించాలి ..
#YSRCPNeverAgain#AndhraPradesh
#Peddi North America/Overseas is heading for a huge loss. The likely closing number is what was expected from the opening day alone. Shocker for the trade given the initial expectations and a clear signal that a market correction is needed, especially in terms of buying prices!
tv9 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨🚨
మునిగిన @RaoKavitha ఇల్లు 🏠
కేటీఆర్ కి ఫోన్ చేసిన కవిత
నా ఇల్లు మునిగి నేను ఏడుస్తుంటే నీ గోల ఏంటి నాకు అని చిరాకు పడ్డ కేటీఆర్!!
బెంగుళూరు లో నేను కూడామునిగా - హైదరాబాద్ లో మీ పరిస్థితి ఏంటి అని కాల్ చేసిన జగన్!!
ఇక మనకి అమరావతి మాత్రమే దిక్కు అని లోపల అనుకున్నట్టు భోగట్టా!! 😄😅
మా మీద పడి ఏడ్చారు కదా వీళ్లకు తెలిసి వచ్చింది అనుకుంటున్న జనం!!
How deep does Prashanth Neel’s #Dragon world actually go? 🐉🤯
We did some serious research into the real-life history of the Afghan trade, the Cold War, and the Golden Triangle cartels that inspired this universe. The reality is wilder than fiction…!!!
Watch our full breakdown here -👇
https://t.co/NvKUh3pKuB
@tarak9999 #NTR